Saindhav : మాసివ్ అప్డేట్ ఇవ్వనున్న మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.. హిట్ సిరీస్ ఫేం శైలేష్ కొలను ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు. ఈ యంగ్ దర్శకుడు సినిమా ను యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు.తాజాగా ఓ సస్పెన్స్ అప్‌డేట్ ను ఇవ్వబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.టాలీవుడ్ లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న హీరోల్లో టాప్ లో వెంకటేష్ ఉంటారు. సైందవ్ సినిమా వెంకటేశ్ 75 వ సినిమాగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఓ సస్పెన్స్ అప్‌డేట్‌ను రేపు ఉదయం 11:07 గంటలకు ఇవ్వబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు.. ఇంతకీ రేపు ఏం అప్డేట్ ఇవ్వనున్నారు అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.చంద్ర ప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే మిషన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సైంధవ్ సినిమా లో జెర్సీ మూవీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, జయప్రకాశ్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ద్వారా నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు.ఈ సినిమా లో ఇప్పటికే విడుదల చేసిన శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞ లుక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.సైంధవ్‌లో రుహానీ శర్మ డాక్టర్ గా కనిపించనుండగా.. నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్రలో కనిపించబోతున్నాడు. కోలీవుడ్ యాక్టర్ ఆర్య మానస్ పాత్ర లో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన సైంధవ్ గ్లింప్స్ వీడియో సినిమాపై భారీ గా అంచనాలు పెంచేస్తోంది. సైంధవ్.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 2023 డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తం గా ఎంతో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కిస్తుండగా సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!