టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్.ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో 75వ చిత్రంగా తెరకెక్కింది. సైంధవ్ మూవీకి ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మరియు ట్రైలర్కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ…
Venkatesh: విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి.
Venkatesh Responds on Rana Naidu Backlash Comments: విక్టరీ వెంకటేష్ కెరీర్ లో మైల్ స్టోన్ గా 75వ సినిమాగా తెరకెక్కింది సైంధవ్. హిట్ వన్, హిట్ టు సినిమాలతో వరుస హిట్లర్ అందుకున్న శైలేష్ కొలను దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయిన్పల్లి నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరో వెంకటేష్ మీడియాతో ముచ్చటించారు. ఈ…
Venkatesh: విక్టరీ వెంకటేష్.. గురించి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో భూతద్దం పెట్టుకొని వెతికినా కూడా వెంకీ మామను ట్రోల్ చేసేవారు ఉండరు. ఏ స్టార్ హీరోకైనా ఫ్యాన్స్ ఉంటారు.. కానీ, స్టార్ హీరోలే వెంకీకి ఫ్యాన్స్. ఇక వెంకీ సినిమా వస్తుంది అంటే.. అందరూ కుటుంబాలతో బయల్దేరతారు.
enkatesh: విక్టరీ వెంకటేష్, శ్రద్దా శ్రీనాథ్ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైంధవ్. ఈ సినిమా సంక్రాంతి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండస్ట్రీలో ఎలాంటి హేటర్స్ లేని హీరో అంటే వెంకీనే.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సైంధవ్. హిట్ ఫేం శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సైంధవ్ వెంకటేష్ 75వ సినిమాగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతోంది.సైంధవ్ సినిమా 2024 జనవరి 13న సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో సైంధవ్ టీం వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగిస్తుంది.ఈ చిత్రం…
Sailesh Kolanu on Bullet shot trolling: మన సినీ దర్శకులు తీసే కొన్ని షాట్స్, సీన్స్ ఆలోచింప చేసేలా ఉంటే కొన్ని మాత్రం ఇదేంట్రా ఇలా చేశాడు అనిపించిలా ఉంటాయి. ఇప్పుడు వెంకటేశ్ హీరోగా నటించిన ‘సైంధవ్’ మూవీలో ఒక షాట్ విషయంలో ట్రోలింగ్ జరుగుతోంది. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలకాగా ఈ ట్రైలర్లోని ఒక సీన్లో హీరో గన్ పేల్చే షాట్ ఉంది. వెంకటేష్ సైకోగా, నేలపై…
సైంధవ్… విక్టరీ వెంకటేష్ చాలా రోజుల తర్వాత చేస్తున్న కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలబడుతోంది. ఇప్పటికే సైంధవ్ సినిమా టీజర్, ట్రైలర్ బయటకి వచ్చి మంచి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసాయి. ముఖ్యంగా ట్రైలర్ వచ్చిన తర్వాత సైంధవ్ సినిమాలో యాక్షన్ అండ్ ఎమోషన్ బాలన్స్డ్ గా ఉన్నాయి అనే విషయం అందరికీ తెలిసింది. వెంకటేష్ ఇంత రూత్ లెస్ క్యారెక్టర్ ని ఇప్పటివరకూ…
Venkatesh: విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో హీరోలందరికీ ఫ్యాన్స్ ఉంటారు.. యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. కానీ వెంకీ మామకు కేవలం ఫ్యాన్స్ మాత్రమే ఉంటారు. వెంకీ మామకు యాంటీ ఫ్యాన్స్ ఎవ్వరు ఉండరు. అందరి హీరోలు వెంకీ మామ ఫ్యాన్సే. ప్రస్తుతం వెంకీ 75 వ సినిమాగా సైంధవ్ తెరకెక్కింది.