Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి ఒక పెళ్ళిలో సందడి చేశారు. వీరిద్దరి మ్యూచువల్ ఫ్రెండ్ అయిన కోనేరు కుమార్ కుమారుడు కిరణ్ కోనేరు పెళ్ళిలో ఈ ఇద్దరు స్టార్స్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. చిరు, భార్య సురేఖతో పెళ్ళికి రాగా.. వెంకీ మామ కూతురుతో కలిసి వచ్చాడు.
Meena: సీనియర్ నటి మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన మీనా సీతారామయ్యగారి మనవరాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే నాగేశ్వరరావు తో పాటు ధీటుగా నటించి మెప్పించడంతో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి.
Venkatesh Netha Borlakunta: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్లో చేరేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు క్యూ కడుతున్నారు.
Venkatesh has agreed to Script Rejected by Chiranjeevi: ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు తోనూ హిట్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. అపజయమే ఎరుగని తెలుగు డైరెక్టర్ గా దూసుకు పోతున్న అనిల్ చివరిగా నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ వయసుకు తగ్గ పాత్ర డిజైన్ చేసి ఒక్కసారిగా నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ…
Leader 2 in Rana- Sekhar kammula Combination is getting Ready: రానా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. నిజానికి రానా ఈ సినిమాతోనే హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ సినిమా అప్పట్లో ఒక మంచి క్లాసిక్ హిట్ గా నిలిచింది. అవినీతిపరుడైన ఒక ముఖ్యమంత్రి కుమారుడు ఆ ముఖ్యమంత్రి చనిపోవడంతో ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు? అయ్యి తన తండ్రి మీద పడిన అవినీతి…
Venkatesh: తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దగ్గుబాటి బ్రదర్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు .. శనివారం ఉదయం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకొని ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం తో దగ్గుబాటి బ్రదర్స్ కొద్దిసేపు ముచ్చటించారు.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్. ఈ సినిమా వెంకటేష్ కెరీర్లో 75వ మూవీగా వచ్చింది. ఈ యాక్షన్ పాన్ ఇండియా మూవీను ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించారు.అయితే విడుదలకు ముందు సైంధవ్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజులకు వెంకటేష్ సోలో హీరోగా కనిపించడంతో ఆయన అభిమానులు సైంధవ్ మువీపై ఎంతో ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి కానుకగా సైంధవ్ మూవీ థియేటర్లలో విడుదలైంది.జనవరి…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజై ఫెయిల్యూర్గా నిలిచింది. వెంకటేష్ యాక్టింగ్ బాగున్నా కానీ కథ మరియు కథనాలతో పాటు యాక్షన్, ఎమోషన్స్ మధ్య కనెక్టివిటీ మిస్సవ్వడంతో సైంధవ్ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.ఇదిలా ఉంటే ఈ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది.ఫిబ్రవరి 9న…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్ . యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో వెంకటేష్ 75వ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్డ్రాప్ మిషన్ నేపథ్యం లో సాగే సైంధవ్ మూవీలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ మరియు ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు…
Captain Miller Telugu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్నటించిన తాజా సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో యాక్షన్–థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న ప్రపంచవాప్తంగా గ్రాండ్గా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ జనవరి 25న ఏపీ, తెలంగాణలో విడుదల కానుంది. ఈ చిత్రంను తెలుగులో సురేశ్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ విడుదల చేస్తున్నాయి. కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్ను ఈరోజు…