టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సైంధవ్.హిట్ ఫేం శైలేష్ కొలను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వెంకటేశ్ 75వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీని 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఇటీవలే మేకర్స్ సైంధవ్ ఫస్ట్ సింగిల్ ‘రాంగ్ యూ సేజ్’ సాంగ్ ను నవంబర్ 21న లాంఛ్…
Mahesh Babu: సాధారణంగా ఒక స్టార్ హీరో కనిపించడమే చాలా రేర్. అలాంటింది ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. ఇంకా ఏమైనా ఉంటుందా.. ? సోషల్ మీడియాలో రచ్చ మొదలవుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, సీనియర్ హీరో వెంకటేష్ మల్టీస్టారర్ గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా వచ్చింది.
Venkatesh: విక్టరీ వెంకటేష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండోవ కుమార్తె హయవాహిని నిశ్చితార్థం గతరాత్రి విజయవాడ లో ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడితో వెంకటేష్ స్వగృహంలోనే ఈ వేడుక నిర్వహించారు.
Venkatesh: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలైంది. విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని పెళ్లి పీటలు ఎక్కనుంది. వెంకటేష్, నీరజ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి ఆశ్రితకు కొన్నేళ్ల క్రితమే వివాహం అయ్యింది.
Venkatesh: విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైంధవ్. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Saindhav saiko name is named because of this says Sailesh Kolanu:‘సైంధవ్’ మేకర్స్ టీజర్‌ను లాంచ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని అన్ని ప్రధాన పాత్రలని ఇంతకుముందు రివీల్ చేయగా ఇప్పుడు టీజర్లో సినిమాలోని రెండు విభిన్న కోణాలు కనిపిస్తున్నాయి. ఇది ఫ్యామిలీ డ్రామాగా కనిపిస్తున్నా హీరో కారణంగా పూర్తికాని పెద్ద అసైన్మెంట్ను తీసుకునే భయంకరమైన విలన్‌గా నవాజుద్దీన్ సిద్ధిఖీని పరిచయం చేయడంతో సినిమా కోర్ పాయింట్…
వెంకటేష్ సోలో హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.. తాజాగా ఈ మూవీ టీజర్ సోమవారం రిలీజైంది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ మరియు విజువల్స్‌తో ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తుది . గత సినిమాలకు పూర్తి భిన్నంగా యాక్షన్ రోల్లో వెంకటేష్ అదరగొట్టాడు.ఫ్యామిలీ ఎపిసోడ్స్‌తో టీజర్ ప్రారంభమైంది. చంద్రప్రస్థ అనే టౌన్లో తన భార్య, కూతురితో కలిసి వెంకటేష్ సంతోషంగా జీవిస్తున్నట్లు ఈ టీజర్ లో చూపించారు.ఆ తర్వాత నవాజుద్దీన్ సిద్ధిఖీ ఎంట్రీ తో కంప్లీట్ యాక్షన్…
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ప్రేక్షకులను మెప్పించడానికి విభిన్న కథలను ఎంచుకుంటున్నాడు.మొన్నటి వరకు మల్టీ స్టారర్ మూవీస్ చేసి హిట్స్ అందుకున్న ఈ సీనియర్ హీరో సోలో హీరోగా బ్లాక్ బస్టర్ మూవీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన సోలో హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.ఈ సినిమా జనవరి 13న రానున్నట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఇప్పటికే సంక్రాంతి సీజన్ కు ఆల్రెడీ అరడజను సినిమాలు లైన్ లో ఉండగానే తాజాగా వెంకటేష్ కూడా…
ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) 2019 లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా భాటియా మరియు మెహ్రీన్ పిర్జాదా ప్రధాన పాత్రల్లో నటించారు.ఎఫ్2 సినిమా మంచి కామెడీ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను ఫన్టాస్టిక్ గా తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి. దీనికి సీక్వెల్‌గా 2022లో ఎఫ్3 మూవీ…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.. హిట్ సిరీస్ ఫేం శైలేష్ కొలను ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు. ఈ యంగ్ దర్శకుడు సినిమా ను యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు.తాజాగా ఓ సస్పెన్స్ అప్డేట్ ను ఇవ్వబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.టాలీవుడ్ లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న హీరోల్లో టాప్ లో వెంకటేష్ ఉంటారు. సైందవ్ సినిమా వెంకటేశ్ 75 వ సినిమాగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్…