రీసెంట్ టైమ్స్‌లో ఖిలాడీ హీరో బ్లాక్ బస్టర్ సౌండ్ విని చాలా కాలమౌతుంది. సూర్యవంశీ తర్వాత తన మార్క్ సినిమాను తీసుకు రాలేదు. రీసెంట్లీ వచ్చిన స్కై ఫోర్స్ ఓకే అనిపించుకుంది. దీంతో జస్ట్ ఫర్ ఛేంజ్ కోసం సౌత్ దర్శకులతో కొలబరేట్ అవుతున్నాడు. మొన్నామధ్య తమిళ ప్లాప్ డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్‌తో చర్చించాడని టాక్ నడిచింది. ఇప్పుడు గోట్ దర్శకుడు వెంకట్ ప్రభుతో డిస్కషన్లు జరిగాయన్నది కోలీవుడ్ ఇన్నర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. వెంకట్ ప్రభు…
Director Venkat Prabhu about GOAT and Rajadurai Comparisions: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరిగిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం గోట్ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే తమిళ ప్రేక్షకులు మాత్రం సినిమాని ఒక రేంజ్ లో హిట్ చేశారు. అయితే గోట్ సినిమా మీద అనేక విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఈ…
Venkat Prabhu About The GOAT Telugu Collections: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా సినిమా ‘ది గోట్’. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళనాడులో భారీ హిట్ కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ది గోట్.. తెలుగు, హిందీ భాషల్లో మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ 22 కోట్లకు కొనుగోలు చేయగా.. 10 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. బ్రేక్…
Sivakarthikeyan in Vijay’s The GOAT Movie: కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ తాజాగా నటించిన సినిమా ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ భారీ అంచనాల మధ్య ఈరోజు (సెప్టెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ది గోట్ విడుదలకు కొన్ని గంటల ముందు చిత్ర యూనిట్ ఓ సర్‌ప్రైజ్‌ను రివీల్ చేసింది. ఇందులో భారత మాజీ క్రికెటర్ ఎస్ బద్రినాథ్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు…
Vijay’s The GOAT OTT Rights: వెంకట్ ప్రభు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. మీనాక్షీ చౌదరి, స్నేహ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు (సెప్టెంబర్ 5) ది గోట్ ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ది గోట్…
The Goat : తమిళ స్టార్ హీరో విజయ్ నేడు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ” ది గోట్ ” సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను విక్రమ్ ప్రభు డైరెక్ట్ చేస్తుండగా.. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ సాంగ్, టీజర్ అంచనాలకు నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఇక నేడు హీరో విజయ్ పుట్టినరోజును పునస్కరించుకొని సినిమా నుండి చిత్రం బృందం…
The Greatest of All Time : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గత ఏడాది లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది.ప్రస్తుతం విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది గోట్(The Greatest Of All Time)..ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా విజయ్ కెరీర్ లో 68 వ…
The Greatest of All Time : కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ గత ఏడాది “లియో” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.ప్రస్తుతం దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గోట్'(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్).కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తుంది.…
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తరువాత సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత ఏడాది లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విజయ్.దీనితో విజయ్ తరువాత సినిమా ఎలా ఉండబోతుందా అని అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవలే తాను రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్టు విజయ్ ప్రకటించారు. దాంతో కొందరు అభిమానులు షాక్ అయ్యారు.మరికొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్తున్నారని టాక్ వినిపిస్తుంది.…
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ గతేడాది లియో సినిమాతో బ్లాక్బాస్టర్ హిట్ అందుకున్నారు..స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన లియో మూవీ సూపర్ హిట్ అయింది. దీనితో దళపతి విజయ్ తన తరువాత మూవీగా ఓ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీని చేస్తున్నారు. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అనే టైటిల్‌ను మేకర్స్ ఈ చిత్రానికి ఖరారు చేశారు. స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్…