Custody Trailer: అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కస్టడీ.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. బై లింగువల్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Krithi Shetty: ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయమై బేబమ్మగా ప్రేక్షకుల మదిలో సెటిల్ అయిపోయింది కృతి శెట్టి. ఈ సినిమా తరువాత అందరి చూపు అమ్మడి మీదనే.. సీనియర్, జూనియర్ హీరోలు అని లేకుండా వరుస ఆఫర్స్ ను అమ్మడు వద్దకు వెతుక్కుంటూ వచ్చాయి.
Custody: అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కస్టడీ. తెలుగు, తమిళ్ భాషల్లో మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Venkat Prabhu: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న చిత్రం కస్టడీ. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా మే 12 న రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రంలో చై సరసన కృతి శెట్టి నటిస్తోంది.
Custody Teaser: అక్కినేని నాగచైతన్య.. లవ్ స్టోరీ సినిమా తరువాత ఒక మంచి హిట్ అందుకున్నది లేదు. ఒకటి రెండు సినిమాలు చేసినా అవి పరాజయాన్ని అందుకున్నాయి. దీంతో చై ఈసారి మంచి హిట్ కొట్టాలని గట్టి పట్టుదల మీద ఉన్నాడు.
నాగచైతన్య, కృతిశెట్టి జంటగా నటిస్తున్న 'కస్టడీ' మూవీ కోసం ఓ పాటను అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరిస్తున్నారు. దీని కోసం ఏకంగా ఏడు సెట్స్ నిర్మించినట్టు నిర్మాత శ్రీనివాస చిట్టూరి తెలిపారు.
2022లో బాగా డిజప్పాయింట్ చేసిన హీరోల్లో నాగ చైతన్య ఒకడు. బంగార్రాజు సినిమాతో 2022ని సక్సస్ తో స్టార్ట్ చేసిన నాగ చైతన్య, ఆ తర్వాత రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు కానీ అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో చైతన్య రెండు ఫ్లాప్స్ తో 2022ని ముగించాడు. 2023లో హిట్ కొట్టడంతో పాటు తన మార్కెట్ ని కూడా పెంచుకోవ�
Custody: ఈ ఏడాది అక్కినేని హీరోలకు అసలు కలిసిరాలేదనే చెప్పాలి. ముఖ్యంగా అక్కినేని నాగ చైతన్యకు అస్సలు కలిసి రాలేదు. ఎంతో గొప్పగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.