The Greatest Of All Time: ‘ది గోట్’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. రికార్డ్ ధర!
- నేడు ప్రేక్షకుల ముందుకు ది గోట్
- ఓటీటీ పార్ట్‌నర్ నెట్‌ఫ్లిక్స్
- భారీ ధరకు ఓటీటీ రైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay’s The GOAT OTT Rights: వెంకట్ ప్రభు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. మీనాక్షీ చౌదరి, స్నేహ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు (సెప్టెంబర్ 5) ది గోట్ ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది.
ది గోట్ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్’ సొంతం చేసుకుంది. సినిమా రిలీజ్ సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది. రికార్డ్ ధరకు డీల్ పూర్తయినట్లు ఇండస్ట్రీ టాక్. తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ అన్ని భాషల హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప2 :ది రూల్’ డిజిటల్ రైట్స్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్న విషయం తెలిసిందే.
Also Read
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
Also Read: Paralympics 2024: పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ ఇదే!
ది గోట్ చిత్రంలో ప్రశాంత్, వైభవ్, లైలా, స్నేహ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అంతేకాదు టెక్నాలజీ సాయంతో ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో దివంగత నటుడు కెప్టెన్ విజయకాంత్ రూపాన్ని ఆవిష్కరించడం విశేషం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాకు యువన్ శంకర్‌రాజా స్వరాలు అందించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!