అక్కినేని నాగచైతన్య, కృతీశెట్టి జంటగా తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం తాజా షెడ్యూల్ మొదలైంది. ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా, ప్రస్తుతం యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు.
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య సినిమా వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైతన్య- కోలీవుడ్ డైరెక్టర్ ప్రభు కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో చైతూ సరసన కృతిశెట్టి నటిస్తోంది.
అక్కినేని నాగ చైతన్య తన 22వ సినిమా కోసం ఏస్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేతులు కలిపారు. తెలుగు, తమిళ భాషల్లో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఫస్ట్-క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం గ్రాండ్‌గా రూపుదిద్దుకోనుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించనున్నారు. కృతిశెట్టి ఈ చిత్రంలో నాగ చైతన్యకి జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని…
దక్షిణాదిన సినిమాలను ప్యాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో పెట్టుకుని రూపొందించటంలో దర్శకనిర్మాతలు నిమగ్నమై ఉన్నారు. ‘బాహుబలి’, ‘కెజిఎఫ్’ సీరీస్ ఘన విజయంతో అందరి దృష్టి దక్షిణాది సినిమాలపై పడిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాలీవుడ్ సినిమాలు పరాజయాల బాట పడటంతో పాటు మన సినిమాలకు అపూర్వ ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో దర్శకులు కూడా భిన్నమైన కాంబినేషన్స్ కు ట్రై చేస్తున్నారు. ఇక రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు కలసి నటించటం……
వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో నాగ చైతన్య తన గత చిత్రం “బంగార్రాజు”తో సంక్రాంతి కానుకగా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. చై తాజా చిత్రం “థ్యాంక్యూ” షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. మరోవైపు “థ్యాంక్యూ” డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే తన ఓటిటి ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. “దూత” పేరుతో ఓటిటి సిరీస్ ను ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో చైతన్య తన తమిళ ఎంట్రీపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ మేరకు ఓ…
అక్కినేని నాగ చైతన్య నెక్స్ట్ మూవీ గురించి ఆసక్తికర బజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ‘మానాడు’తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు తన నెక్స్ట్ మూవీ నాగ చైతన్యతో ఉంటుందని వెల్లడించారు. ఇది వెంకట్ ప్రభు రూపొందిస్తున్న తొలి స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడం విశేషం. 90వ దశకం నేపథ్యంలో సాగే ద్విభాషా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని వెంకట్ ప్రభు తెలిపారు. ఇంకా అధికారికంగా ప్రకటించని ఈ సినిమాలో…
బుట్టబొమ్మ పూజాహెగ్డే వరుస సినిమాలలో స్టార్ హీరోలతో జత కడుతూ నెంబర్ వన్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. ప్రభాస్ సరసన ఆమె నటించిన “రాధేశ్యామ్” విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ‘బీస్ట్’ అంటూ తమిళ స్టార్ విజయ్ తో జోడి కడుతోంది. తాజాగా ఈ బ్యూటీకి మరోసారి అక్కినేని వారసుడితో జతకట్టే ఛాన్స్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ఓ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ లో…
కోలీవుడ్ నటుడు శింబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మానాడు’.. తెలుగులో ‘ది లూప్’ పేరుతో వస్తోంది. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో వి.హౌస్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మిస్తున్నారు. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ముగిసింది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను టాలీవుడ్ నటుడు నాని విడుదల చేశారు. దీపావళి సందర్బంగా థియేటర్లోకి తీసుకురానున్నట్లు ట్రైలర్ లో ప్రకటించారు. శింబుకి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుంది. ఇంకా ఎస్.జె. సూర్య,…