కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఈ ఏడాది లియో సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన లియో సినిమాకు మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ పరంగా మాత్రం ఆదరగొట్టింది. ప్రస్తుతం దళపతి విజయ్ కాంపౌండ్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ “దళపతి 68”. వెంకట్
Thalapathy68: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్లాప్ అందుకున్నా.. లియో సినిమాతో మంచి హిట్ నే తన ఖాతాలో వేసుకున్నాడు. తెలుగులో ఆశించిన ఫలితం అందుకోలేదు కానీ తమిళ్ లో లియో భారీ హిట్ నే అందుకుంది.
Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది వారసుడు సినిమాతో వచ్చి ప్రేక్షకులను నిరాశపర్చినా.. లియో సినిమా మాత్రం మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది. తెలుగు లో మిక్స్డ్ టాక్ ను అందుకున్నా.. తమిళ్ లో మాత్రం హిట్ అందుకుంది.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో ”లియో” సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను అక్టోబర్ 19న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో హీరోయిన్ త్రిష ఎన్నో ఏళ్ల తర�
Thalapathy68: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ .. వరుస సినిమాలను లైన్లో పెట్టి షాక్ ఎసిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వారసుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయారు.
నాగార్జున కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన 'గీతాంజలి' మూవీ రిలీజ్ రోజునే నాగ చైతన్య 'కస్టడీ' సైతం జనం ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమాతో పొంతనలేని ఫలితాన్ని 'కస్టడీ' పొందింది.
Naga Chaitanya: ఒక భాషలో హిట్ అందుకున్న డైరెక్టర్స్ కానీ, హీరోలు కానీ.. మరో భాషలో పాగా వేయాలని చూస్తారు. అయితే ఒకప్పుడు అంటే అదో గొప్ప విషయం కానీ, ఇప్పుడు పాన్ ఇండియా వచ్చాకా.. భాషతో పనిలేకుండా పోయింది.
శుక్రవారం జనం ముందుకు రాబోతున్న ద్విభాషా చిత్రం 'కస్టడీ' విజయం పట్ల హీరో నాగచైతన్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులను ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ తప్పకుండా అలరిస్తుందని చెబుతున్నారు.
రెండు దశాబ్దాలుగా చిత్రసీమలో ఫిల్మ్ ప్రొడక్షన్ వ్యవహారాలు పర్యవేక్షించిన శ్రీనివాస చిట్టూరి ఇప్పుడు నాగచైతన్యతో 'కస్టడీ' మూవీ నిర్మించారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 12న విడుదల కాబోతోంది.
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కస్టడీ. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ నిర్మించారు. బై లింగువల్ గా తెరకెక్కిన ఈ చిత్రం 1మే 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది.