సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో ‘జటాధర’ చిత్రానికి సంబంధించిన బజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. సుధీర్ బాబు చాలా కొత్తగా కనిపించబోతోన్న ఈ మూవీని ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పతాకం నిర్మిస్తోంది. ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు వదిలిన పోస్టర్లు, గ్లింప్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి శిల్పా శిరోద్కర్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ‘ఖుదా గవా’,…
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న కొత్త సినిమా ‘జటాధర’. వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మైథాలజీ, సూపర్ నాచురల్ ఎలిమినెట్స్‌తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటిస్తున్న విషయం తెలిసిందే, ఆమె కెరీర్ లో ఎప్పుడూ చేయని ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించనుందట. ఇప్పటికే విడుదలైన సోనాక్షి పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. జీ స్టూడియోస్ బ్యానర్‌లో ఉమేష్ కె.ఆర్…
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు గురించి పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ బిగినింగ్‌లో చిన్న పాత్రల్లో మెరిసిన సుధీర్ బాబు, ఆ తర్వాత హీరోగా మారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్నాడు. అయినప్పటికి ఎక్కడ తగ్గకుండా కమర్షియల్ సినిమాలు చేస్తూనే వైవిధ్యతకు పెద్ద పీట వేస్తుంటాడు. ఇక తాజాగా ‘జటాధర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సుధీర్…
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు హిట్ కోసం సామదాభేద దండోపాయాలు ఉపయోగిస్తున్నాడు. ఈ సారి హిట్ కోసం ఏకంగా బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నాడు. తొలిసినిమాతో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సోనాక్షి. దబాంగ్ ఓవర్ నైట్ బీటౌన్ క్రష్ బ్యూటీని చేసింది. ఆ తర్వాత సన్నాఫ్ సర్దార్, దంబాగ్ 2, లూటేరా, ఆర్ రాజ్ కుమార్ హిట్స్‌తో స్టార్ డమ్ తెచ్చుకుంది. గతేడాది హీరా మండి, కకుడాతో…
Sudheer Babu New Movie Updates: వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో సుధీర్ బాబు. నవ దళపతిగా అభిమానుల మన్ననలు అందుకుంటున్న సుధీర్ బాబు.. ఓ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్‌లో నటించబోతున్నారు. ఇది భారీ బడ్జెట్ చిత్రంగా పాన్ ఇండియా లెవల్లో రూపొందనుంది. ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆడియెన్స్‌కి అందించేలా.. లార్జర్ దేన్ లైఫ్ స్టోరీ లైన్‌తో ఇంతకు ముందెన్నడూ చూడని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతున్నఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కి ఎంతో ప్రాధ్యానత…