మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారంలోకి మారి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీని బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జనవరి 13న రిలీజ్ షెడ్యూల్ అయ్యి ఉన్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా టాకీ పార్ట్ ఇటివలే కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. రెండు సాంగ్స్ బాలన్స్ ఉండడంతో చిత్ర…
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినీ కెరీర్ స్టార్ట్ చేసిన హీరోయిన్ శృతి హాసన్… తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేసింది కానీ శృతి హాసన్ కి ఆశించిన స్థాయి స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టినా శృతి హాసన్ కెరీర్ లో జోష్ రాలేదు. ఒకానొక సమయంలో పర్సనల్ లైఫ్ ఇష్యూస్ లో ఇరుక్కుపోయిన శృతి హాసన్ సినిమాలని కూడా…
రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బాలకృష్ణ. ఆ జోనర్‌లో ఆయన తీసిన సినిమాలు సంచలన విజయాలు అందుకున్నాయి. అలాంటి నేపథ్య కథతో ఆయన చేసిన మరో సినిమా ‘వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి బ్యానర్‌పై నిర్మించారు.
సంక్రాంతి బరిలో ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో నిలుస్తున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. చాలా రోజుల తర్వాత తనకి టైలర్ మేడ్ పాత్రలాంటి ఫ్యాక్షన్ రోల్ లో కనిపించనున్న బాలయ్య ఇప్పటికే ఆడియన్స్ లో హీట్ పెంచాడు. బాలయ్య వైట్ అండ్ వైట్ వేస్తే ఆ మూవీ దాదాపు హిట్ అనే నమ్మకం నందమూరి అభిమానుల్లో ఉంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ‘వీర సింహా రెడ్డి’ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచి, ‘వీర సింహా రెడ్డి’ రిలీజ్ అవ్వకముందే తన నెక్స్ట్ సినిమాని మొదలు పెట్టేసాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్న అనీల్ రావిపూడితో కలిసిన బాలయ్య ‘NBK 108’ సినిమా చేస్తున్నాడు. షైన్ స్క్రీన్ సినిమాస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇటివలే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ మూవీ సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి వెళ్తుందని అంతా అనుకున్నారు కానీ బాలయ్య గేర్ మార్చి అందరికీ షాక్…
ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో హీరోకి ఎలివేషన్ ఇస్తూ ‘టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటది నేను గుద్దితే’ అనే డైలాగ్ ని రాసాడు పూరి జగన్నాధ్. అక్కడంటే ఒకడే హీరో కాబట్టి పూరి, ‘టిప్పర్ లారీ-స్కూటర్’లని తీసుకోని డైలాగ్ రాసాడు. అదే ఇద్దరు హీరోలు ఉంటే? స్కూటర్ ప్లేస్ లో ఇంకో టిప్పర్ లారీనే ఉంటే? ఆ రెండు గుద్దుకుంటే ఎలా ఉంటుంది? ఆ భీభత్సాన్ని ఏ…