Varun Tej met Kargil war Wing Commander Myneni srinath: వరుణ్ తేజ్ గత కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడ్డా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సోనీ పిక్చర్స్ తో కలిసి సందీప్ ముద్ద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.…
Bhagwanth Kesari world television premiere this Sunday: తెలుగు ప్రేక్షకులకు సరికొత్త కాన్సెప్ట్స్తోఅలరించే జీ తెలుగు ఈ ఆదివారం మరింత వినోదం అందించేందుకు సిద్ధమై థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలీకాస్ట్ చేయనుంది. అంతేకాదు అదే రోజు తెలుగు ప్రేక్షకులను బుల్లితెర, వెండితెరపై అలరిస్తున్న తారలు తమ జోడీతో కలిసి జంటగా తమలోని ప్రతిభను నిరూపించుకునేందుకు సూపర్ జోడీ వేదికను అందిస్తోంది.…
Niharika Konidela: మెగా సంక్రాంతి సంబురాలు బెంగుళూరు ఫామ్ హౌస్ లో ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. మూడు రోజులు మెగా- అల్లు ఫ్యామిలీస్ పండగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ తప్ప.. అందరూ ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇక పండగ పూర్తికావడంతో నిన్ననే హైదరాబాద్ కు చేరుకున్నారు.
Varun Tej Vandemataram Song Released: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ అడ్వెంచర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫస్ట్ సింగిల్ ‘వందేమాతరం’ అమృతసర్‌లోని ఐకానిక్ వాఘా సరిహద్దులో లాంచ్ చేసిన మొట్టమొదటి తెలుగు పాటగా చరిత్ర సృష్టించింది. ఫస్ట్ స్ట్రైక్ వీడియో అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న తరువాత, ఈ పాటను రిపబ్లిక్ డే వీక్ లో వరుణ్ తేజ్, మానుషి చిల్లార్‌తో సహా మొత్తం టీమ్ సమక్షంలో లాంచ్ చేశారు. టైటిల్ సూచించినట్లుగా వందేమాతరం…
Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తనకు మేనల్లుడు పుట్టినట్లు చెప్పుకొచ్చింది. ఇక చిన్నారి వీడియోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. త్రిపాఠి కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయని, తన త్రిపాఠి వంశ పారపర్యాన్ని తన మేనల్లుడు కంటిన్యూ చేశాడని చెప్పుకొచ్చింది..
Operation Valentine Teaser: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమాపై వరుణ్ తేజ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. గత కొన్నాళ్లుగా వరుణ్ తేజ్ మంచి విజయాన్ని అందుకున్నది లేదు. అందుకే ఈ సినిమా కోసం వరుణ్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది.
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్ర లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగు మరియు హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.శక్తిప్రతాప్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే…
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగు మరియు హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు… మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్…
Varun Tej Pan India Movie Matka Regular Shoot From December: మెగా హీరో వరుణ్ తేజ్ కొద్దిరోజుల క్రితం తాను ప్రేమించిన లావణ్య త్రిపాఠిని పెద్దల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ జంట పెళ్లి చేసుకుని ఇంకా నెలరోజులు కూడా పూర్తికాకముందే వరుణ్ తేజ్ సినిమాల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ మట్కా సినిమా…
Varun Tej: మెగా ఇంట ఇంకా పెళ్లి సందడి అవ్వలేదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. నవంబర్ 1 న వీరి పెళ్లి ఇటలీలో చాలా కొద్దిమంది బంధుమిత్రుల మధ్య జరిగింది. ఇక ఇండియాలో నవంబర్ 5 న వీరి రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ మొత్తం తరలివచ్చింది.