Sai Dharam Tej Intresting tweet about His Marriage: మెగా వారసుడు వరుణ్ తేజ్ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. గత కొంత కాలంగా నటి లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న ఆయన పెళ్లి చేసుకున్నారు. తాజాగా లావణ్య వరుణ్ తేజ్ వివాహం జరగడంతో మెగా ఫ్యామిలీలో ఇంకా సింగిల్ గా ఉన్న హీరో సాయి ధరంతేజ్ పై పెళ్లి ఒత్తిడి పెరిగిందని అంటూ సాయి ధరంతేజ్ చేసినపోస్ట్ వైరల్…
Sai Dharam Tej: టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితులు, మెగా కుటుంబం సమక్షంలో వీరి పెళ్లి అంగరంగవైభంగా జరిగింది.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నిహారిక..స్టార్ హీరోయిన్ గా మారుతుంది.
VarunLav: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి నవంబర్ 1 న ఇటలీలో గ్రాండ్ గా జరిగింది. ఐదేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట.. ఎట్టేకలకు పెళ్లి పీటలు ఎక్కారు. ఇక నవంబర్ 5 న వీరి రిసెప్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.
NTR: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి బంధుమిత్రులు తప్ప ఎక్కువమందిని పిలవలేదు. వరుణ్- లావణ్య ఫ్రెండ్స్ కూడా వీరి పెళ్ళికి అటెండ్ కాలేదు. కేవలం మెగా, అల్లు కుటుంబాలు మాత్రమే వరుణ్ పెళ్ళికి హాజరయ్యారు హైదరాబాద్ లో పెళ్లి పెట్టుకుంటే.. ఇండస్ట్రీ మొత్తం మెగా ఇంట్లోనే ఉండేది.
Lavanya Tripathi: ఎట్టకేలకు హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. అధికారికంగా మెగా కోడలిగా మారిపోయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి గత ఐదేళ్లుగా ప్రేమించుకొని.. ఇరు వర్గాల కుటుంబ సభ్యులను ఒప్పించి నిన్న ఇటలీలో ఒక్కటయ్యారు.
Chiranjeevi Shares Varun Tej and Lavanya Tripathi’s Wedding Pic: ఆరేళ్ల ప్రేమించుకున్న టాలీవుడ్ స్టార్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టస్కానీలో బుధవారం రాత్రి 7.18 గంటలకు వరుణ్-లావణ్యల వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో లావణ్య మెడలో వరుణ్ మూడుముళ్లు వేశారు. వరుణ్-లావణ్యల వివాహంకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందరూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.…
Pawan Kalyan: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎట్టేకలకు పెళ్లితో ఒక్కటయ్యారు. కొద్దిసేపటి క్రితమే వరుణ్.. లావణ్య మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇక ఈ సాయంత్రం వీరి రిసెప్షన్ జరగనుంది. ఇక ఈ పెళ్ళిలో మెగా కుటుంబం మొత్తం పాల్గొన్న విషయం తెల్సిందే.