Gandeevadhari Arjuna Trailer: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాండీవధారి అర్జున. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Gandeevadhari Arjuna First Single Out Now: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాంఢీవధారి అర్జున’ ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 25న భారీ రేంజ్‌లో విడుదల చేయడానికి ప్లాన్…
Matka Motion Poster Released: వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన 14వ చిత్రాన్ని ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నట్టు ఈరోజు ఉదయం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ పీరియాడిక్ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న #VT14 సినిమాను హైదరాబాద్‌లో టీమ్, పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో గ్రాండ్‌గా…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో స్పై థ్రిల్లర్ ‘ఘాంఢీవధారి అర్జున’ సినిమా చేస్తున్నాడు. హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ప్యాక్ చేసిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమా లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్, ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలని సైమల్టేనియస్ గా రన్ చేస్తున్న…
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈ సినిమా తరువాత వరుణ్.. మరో కొత్త సినిమాను ప్రకటించే పనిలో ఉన్నాడు.
Varun Tej Speech At BRO Pre Release Event: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించిన బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ క్రమంలో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వరుణ్ తేజ్ మాట్లాడుతూ హాయ్ బ్రోస్, ఇందాక బాబాయ్ రాకముందు నేను వైష్ణవ్ తేజ్ కూర్చుని ఏమి మాట్లాడాలో కూర్చుని డిసైడ్ అయ్యాము కానీ బాబాయ్ రాగానే మొత్తం మర్చిపోయాం. ముందుగా ఈ బ్రో ప్రీ…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో చేస్తున్న సినిమా ‘గాంఢీవధారి అర్జున’. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో భారీ బడ్జట్ తో, హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన మేకర్స్ ‘గాంఢీవధారి అర్జున’ టీజర్ ని రిలీజ్ చేసారు. ముందు నుంచి యాంటిసిపేట్ చేస్తున్నట్లు ‘గాంఢీవధారి అర్జున’ టీజర్ షార్ట్ అండ్ క్రిస్ప్ గా కట్…
Varun Tej- Lavanya Thripati Marriage Date Fixed: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమ వార్తలు హల్చల్ చేస్తుండగానే అనూహ్యంగా ఎంగేజ్మెంట్ చేసేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక వీరి వివాహం గురించి అనేక వార్తలు ఇప్పటికే అనేక సార్లు తెరమీదకు వస్తుండగా ఇప్పుడు మరోమారు ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఆగస్టు 24న ఇటలీలో వీరి వివాహం గ్రాండ్‌గా జరగనుందని ఇప్పుడు కొత్త ప్రచారం తెర మీదకు…
Niharika Konidela:మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నటిగా, నిర్మాతగా సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది. ఇక ఈ మధ్యనే భర్త జొన్నలగడ్డ చైతన్యకు విడాకులిచ్చిన ఆమె.. కుటుంబంతో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతుంది. అక్కలు అయిన శ్రీజ, సుస్మితలతో పాటు స్నేహితులతో సమయాన్ని గడుపుతూ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది.
Allu Aravind Comments on Lavanya Thripati: ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి వీరి ప్రేమ గురించి ఎన్నో రోజుల నుంచి ప్రచారం ప్రచారం జరుగుతూనే ఉన్నా అసలు ఏమాత్రం స్పందించలేదు కానీ ఏకంగా ఎంగేజ్మెంట్ చేసేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఈ క్రమంలో ఆమె మొదటి సినిమా టైంలో మంచి తెలుగబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకోమని అల్లు అరవింద్…