Varun Tej: మెగా ప్రిన్స్.. బాలీవుడ్ హాట్ బ్యూటీతో రొమాన్స్ అంటే.. మాములుగా ఉండదేమో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈ సినిమా తరువాత వరుణ్.. మరో కొత్త సినిమాను ప్రకటించే పనిలో ఉన్నాడు. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కరుణకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. VD14 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాను వైరా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుండగా వరుణ్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా నుంచి ఒక కీలక అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి ఐటెం సాంగ్ చేస్తుంది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది.
Chaitanya Jonnalagadda: విడాకుల తరువాత నిహారిక మాజీ భర్త మొదటి పోస్ట్..
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
60ల నాటి పరిస్థితులు,అనుభూతిని తీసుకురావానికి యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని సమాచారం. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట కరుణ కుమార్. ఇప్పటికే కంచె లాంటి పీరియాడిక్ డ్రామా చేసి మంచి హిట్ అందుకున్నాడు వరుణ్. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక నోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాలో మనోహరీ అంటూ కుర్రకారును రెచ్చగొట్టిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో హాట్ బ్యూటీ అని పేరుతెచ్చుకున్న ఈ భామ .. ఇప్పుడు వరుణ్ తో ఘాటు రొమాన్స్ చేయనుంది అంటే అభిమానులు ఓ రేంజ్ లో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో అమ్మడి దశ తిరుగుతుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!