Gaandeevadhari Arjuna: వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గాంఢీవదారి అర్జున. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమ చిత్ర యూనిట్ కు బుల్లెట్ లాంటి ప్రశ్నలు సంధించి వారి నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు. ఇక వరుణ్ తేజ్…
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ప్రస్తుతం ఒక స్ట్రాంగ్ హిట్ కోసం కష్టపడుతున్నాడు. అందులో భాగంగానే వరుణ్ నటిస్తున్న తాజా చిత్రం గాండీవధారి అర్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ సరసన సాక్షి వైద్య నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Gandeevadhari Arjuna: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గాండీవధారి అర్జున. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ ఈ సినిమాను నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన సినిమా ‘గాంఢీవధారి అర్జున’. ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో భారీ బడ్జట్ తో తెరకెక్కకింది. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.రీసెంట్ గా గాంఢీవధారి అర్జున ట్రైలర్ ని విడుదల చేసారు.. ‘గాంఢీవధారి అర్జున’ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. నాగబాబు తనయుడి గా మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా ముకుంద తో బాగానే ఆకట్టుకున్నాడు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు. ఆ సినిమా తరువాత వరుణ్ తేజ్ సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుని టాలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే…
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవధారి అర్జున అనే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో వరుణ్ ప్రమోషన్ మొదలుపెట్టాడు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గాండీవధారి అర్జున’.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా రూపొందిన ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమా ఆగస్టు 25 న థియేటర్లలో ఎంతో గ్రాండ్ గా విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుంది. రీసెంట్ గా గాండీవధారి అర్జున సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు మేకర్స్…ఈ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ సీక్వెన్స్‌లతో అదిరిపోయింది. యాక్షన్ సీన్లు, కారు చేజింగ్‍లతో ట్రైలర్ లో ఎంతో…
Varun Tej and Lavanya to wed this November: ఈ మధ్యకాలంలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమై ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి వీరిద్దరూ మిస్టర్ అనే సినిమా షూటింగ్ సమయంలో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారి పెద్దలను ఒప్పించి వివాహం వరకు వెళ్తోంది. అయితే వాస్తవానికి కొద్ది రోజుల క్రితం విరిగి ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా కుటుంబ సభ్యులు సన్నిహితులు శ్రేయోభిలాషుల…
మెగా హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.. ఇటీవల ఎఫ్ 3 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా అనుకున్న హిట్ ను అందుకోలేకపోయింది.. ఆ తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ప్రస్తుతం వరుణ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే స్పై యాక్షన్ సినిమా చేస్తున్నాడు వరుణ్. ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కాబోతుంది. ఇక ఆ సినిమా తర్వాత…
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి గురించి వార్తలు గుప్పుమంటున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఈ ఏడాది ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎంగేజ్ మెంట్చేసుకున్న విషయం తెల్సిందే. ఇక నిశ్చితార్థం తరువాత వీరి పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా.. ? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.