Varun Tej and Lavanya wedding venue: త్వరలోనే మెగా కుటుంబంలో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఈ ఏడాదిలోనే వివాహ బంధంతో ఒక్కటి అయ్యేందుకు అంతా సిద్ధం అవుతోంది. ఇప్పటికే నాగబాబు ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. వరుణ్- లావణ్య పెళ్లి వేడుక ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు ఉపాసన తన సోషల్ మీడియాలో లీక్ ఇచ్చింది. వీరి పెళ్లి తేదీపై…
ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) 2019 లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా భాటియా మరియు మెహ్రీన్ పిర్జాదా ప్రధాన పాత్రల్లో నటించారు.ఎఫ్2 సినిమా మంచి కామెడీ క్లాసిక్‍గా నిలిచిపోయింది. ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ఫన్‍టాస్టిక్ గా తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి. దీనికి సీక్వెల్‍గా 2022లో ఎఫ్3 మూవీ…
Varun Tej Lavanya Pre Wedding Celebrations: మెగా కుటుంబంలో పెళ్లి సంబరాలు మోయాలయ్యాయి. చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇప్పటికే నిశ్చితార్థం చేసుకోగా త్వరలో ఏడు అడుగులు వేయనున్నారు. వీరిది డెస్టినేషన్ వెడ్డింగ్ అని టర్కీ, ఇటలీ దేశాల్లో జరిగే అవకాశం ఉందని ప్రచారం జరగ్గా అది ఎప్పుడు ఎక్కడ అనే విషయమ్ మీద అయితే ఇప్పటిదాకా క్లారిటీ లేదు. కానీ శుక్రవారం రాత్రి చిరు ఇంట్లో వరుణ్ తేజ్-లావణ్యల…
Mega Prince Varun Tej’s Air Force Actioner Operation Valentine Non-Theatrical Rights For 50 Crore: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, ఇప్పటివరకు చూడని భయంకరమైన వైమానిక దాడుల, భారత వైమానిక దళ ధైర్య…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున.భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ మూవీ ని డైరెక్ట్ చేసారు.ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.. అలాగే నాజర్, విద్యా రామన్, వినయ్ రాయ్, అభినవ్ గోమటం మరియు రవి వర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.స్పై యాక్షన్…
Lavanya Thripati joins Varun Tej family’s Ganesh festival celebrations : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి అనూహ్యంగా తమ ప్రేమను బయటపెట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక నవంబర్‌లో వరుణ్ తేజ్‌తో లావణ్య త్రిపాఠి పెళ్లి కూడా గ్రాండ్ గా జరగనుంది. ఇటీవలే వీరి నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. ఇక ఈ మధ్యనే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఇద్దరూ కలిసి మనీష్ మల్హోత్రా హైదరాబాద్ స్టోర్ కి వెళ్లి పెళ్లి బట్టలు…
Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఆమె వివాహం అతి త్వరలోనే జరగనుంది. ఇక ప్రస్తుతం వరుణ్ కుటుంబం మొత్తం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుండగా.. లావణ్య షూటింగ్స్ లో బిజీగా ఉంది. ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక వెబ్ సిరీస్.. మరో రెండు ప్రాజెక్ట్ లు ఉన్నాయని తెలుస్తోంది. నిజానికి జీ5లో స్ట్రీమింగ్ అయిన పులి మేక అనే వెబ్…
టాలివుడ్ హీరో, హీరోయిన్లు లావణ్య, వరుణ్ తేజ్ లు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ.. ఇటీవలే కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.. త్వరలోనే ఈ జంట పెళ్లితో ఒక్కటవ్వ బోతున్నారు..దాదాపు 5 ఏళ్ళ పాటు రహస్య ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ ఇటీవల ఇరు కుటుంబసభ్యుల మధ్య ఎంగేజ్మెంట్ రింగ్స్ ని మార్చుకున్నారు. ఇక నిశ్చితార్థం తరువాత కూడా బయట పెద్దగా కలిసి కనిపించని ఈ జంట.. తాజాగా జిమ్ లో కలిసి…
మెగా బ్రాండ్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్. అయితే అందరి హీరోల్లా కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే.. రియాల్టీకి దగ్గర ఉండే సినిమాలు చేస్తూ.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్. ముకుంద సినిమాతో హీరోగా అడుగుపెట్టిన వరుణ్.. ఆ తర్వాత క్రిష్ డైరెక్షన్లో వచ్చిన ‘కంచె’ సినిమాతో అదరగొట్టాడు. ఇక ఆ తర్వాత కమర్షియల్ సినిమాలతో పాటు వైవిధ్యంగా సినమాలు చేస్తూ వచ్చాడు. చివరగా గద్దలకొండ గణేష్ సినిమాలో…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం గాండీవధారి అర్జున. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమాలో సాక్షి వైద్య వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ విడుదల అయిన మొదటి షో నుంచే ఈ…