నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. ఈ చిత్రం విడుదల కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. Also Read : Daaku Maharaaj :…
Vishwambhara: మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ సోషల్ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర ” సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి. నేడు గురువారం ఉదయం మూవీ మేకర్స్ ఈ చిత్రానికి డబ్బింగ్ పనులు ప్రారంభించారు. ఈ చిత్రంలో హై ఎండ్ విఎఫ్ఎక్స్ ను వాడారు. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి తగినంత సమయం పడుతుంది. కాబట్టి.. ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు…
కొందరి శరీరంలో అనుకోకుండా అనవసరమైన భాగాలు వృది చెందడం మనం చూస్తూనే ఉంటాము. ఇలా వచ్చిన వాటితో అనవసరంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా గమనించే ఉంటాం. అయితే వాటిని సర్జరీ చేయించుకొని తీసేసిన తర్వాతనే వారు పూర్తి ఆరోగ్యంగా మారుతున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. Also read: SRH Vs CSK IPL 2024: సొంతగడ్డపై సన్‌రైజర్స్ మరోసారి విజృంభిస్తుందా..?! తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల గ్రామానికి చెందిన అనిత…
Suriya starrer ‘Kanguva’ s ferocious second look out now: నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’ అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను చారిత్రక నేపథ్యంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా…
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’..అక్టోబర్ 20న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే పండగకి విడుదల అయిన మిగిలిన చిత్రాల పోటీ వల్ల కాస్త నెమ్మదిగానే ఓపెనింగ్స్ అందుకుంది. ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు జోరు పెంచాడు..రన్ టైమ్ తగ్గించిన తర్వాత టైగర్ నాగేశ్వరరావు వసూళ్లలో వేగం పెరిగింది.. కాగా, టైగర్ నాగేశ్వరరావు సినిమా తొలి వారం వసూళ్ల గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా…
మాస్ మహారాజా రవితేజ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టూవర్టుపురం పేరు మోసిన దొంగ నాగేశ్వర రావు బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ గజదొంగగా నటించాడు..వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్ మరియు కార్తికేయ 2 సినిమాలను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు. మూవీ విడుదల కు ముందు వచ్చిన ట్రైలర్‌కు…
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరావు.ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.1970ల్లో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో రూపొందింది ఈ చిత్రం. ముందుగా ఈ సినిమా కథను బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు వినిపించారట దర్శకుడు వంశీ. కానీ, ఈ కాంబో మాత్రం సెట్ కాలేదు. అలాగే మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించాలని ప్రయత్నించినా కుదర్లేదు. దాంతో, వంశీ.. రవితేజ ను కలిసి స్టోరీ వినిపించగా…
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు..ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ఇప్పటికే దసరా సందర్బంగా బాలకృష్ణ భగవంత్ కేసరి మరియు దళపతి విజయ్ లియో సినిమా లు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతోన్నాయి. దీనితో వీరిద్దరికీ పోటీగా మాస్ మహారాజా రవితేజ రంగంలోకి దిగుతున్నాడు.అయితే ఆ రెండు సినిమాలు రవితేజ సినిమా కంటే ముందు రోజు అనగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి….ఈ మూడు…
క్రిష్ సిద్ధిపల్లి హీరోగా నటిస్తున్న సినిమా 'రేవ్ పార్టీ'. ఈ తరహా పార్టీలు ఎలా జరుగుతుంటాయి, అందులో ఎలాంటి డ్రగ్స్ వాడుతుంటారు? రాజకీయనేతలు ఈ తరహా పార్టీలను ఎందుకు ప్రోత్సహిస్తారనే అంశాలను ఈ సినిమాలో స్పృశించబోతున్నారు దర్శకుడు రాజు బోనగాని.