మాస్ మహరాజా రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న బయోగ్రాఫికల్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు' తాజా షెడ్యూల్ ఓ ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ తో పూర్తయ్యింది. ఇందులో హేమలతా లవణం పాత్రను రేణు దేశాయ్ పోషిస్తుండటం విశేషం.
ఏపీలో ట్వీట్ల వార్ తో పాటు కొత్త వివాదాలు తెరమీదకు వచ్చాయి. ట్వీట్లతో వైసీపీ-టీడీపీ నేతలు రెచ్చిపోతుంటే.. తాజాగా జూమ్ మీటింగ్ లలో అధికార పార్టీ నేతలు చొచ్చుకురావడంపై వివాదం రేగింది. దీనిపై రాజకీయ రగడ కొనసాగుతోంది. టీడీపీ జూమ్ కాన్ఫరెన్సులో వైసీపీ నేతలు జొరబడ్డ ఎపిసోడుపై సీఐడీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగులోకి మాజీ మంత్రి కొడాలి నాని, వైసీపీ ఎమ్మెల్యే వంశీ సహా వైసీపీ నేతలు జొరబడడంపై సీఐడీ చీఫ్…