Rahul Gandhi: ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. తనను దేవుడు పంపాడని చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీల వంటి పారిశ్రామికవేత్తల కోసం ప్రధాని నరేంద్రమోడీని పరమాత్మ పంపారని, పేదల కోసం కాదని రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా వద్ద కదులుతున్న రైలు ముందు దూకి మే 27 న ఒక మహిళ మరణించింది. ఆగ్రాలోని రాజ కీ మండి రైల్వే స్టేషన్లో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ షాకింగ్ సంఘటన ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్ లోని సీసీటీవీ నిఘా కెమెరాలో రికార్డయింది. రైలు స్టేషన్ కు చేరుకోగానే రాజ కీ మండి రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై కూర్చున్న తన ప్రియుడితో గొడవ పడుతూ రైలు ట్రాక్…
యూపీలోని ఔరయ్యాలో అర్థరాత్రి పోలీసు బృందం పెట్రోలింగ్‌లో ఉండగా.. ఓ ఇంటి బయట కదలిక కనిపించింది. అక్కడ చాలా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకోగా.. అక్కడ ఉన్న ప్రజలు బలగాలను చూసి షాక్ అయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ 15 ఏళ్ల యువకుడిపై పలుమార్లు అత్యాచారం చేశాడు 46 ఏళ్ల వ్యక్తి. అయితే ఆ వ్యక్తిని బాలుడు హత్య చేశాడు. అనంతరం బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హకీమ్ నజాకత్ అనే వ్యక్తి అసభ్యకరమైన వీడియోను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడంతో యువకుడు కత్తితో పొడిచి హతమార్చాడు. వివరాల్లోకి వెళ్తే.. మే 19న నజకత్ భార్య, అతని పిల్లలు తన…
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ఉత్తర్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మరోసారి సమాజ్‌వాదీ(ఎస్పీ)ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
Lucknow: ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవేంద్ర నాథ్ దూబే భార్య మోహిని దూబేను దుండగులు హతమార్చినట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో చివరి దశ ఏడో విడత ఎన్నికల కోసం బీజేపీ పూర్తి స్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తుంది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మిర్జాపూర్, మౌ, డియోరియాలలో నిర్వహించే బహిరంగ సమావేశాల్లో పాల్గొని పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేయనున్నారు.