Home
Uttar Pradesh
Uttar Pradesh News
-
Marriage: 28 ఏళ్ల కోడలిని మనువాడిన 70 ఏళ్ల మామ.. ఎందుకంటే?
ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. కుమారుడి మృతితో ఒంటరిగా మారిన కోడలిని ఓ మామ పెళ్లాడాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా చపియా ఉమ్రావ్ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది. -
Lakhimpur Kheri Case: యూపీ రైతుల హత్య కేసులో కేంద్రమంత్రి కుమారుడికి బెయిల్..
Lakhimpur Kheri Case: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించి, రాజకీయ దుమారానికి కారణం అయిన లఖీంపూర్ ఖేరీ రైతుల హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు 8 వారాలు బెయిల్ మంజూరు చేసింది. తన బెయిల్‌ను తిరస్కరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఆశిష్ మిశ్రా సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నేరం రుజువైతే తప్పా నిందితుడిని… -
Uttar Pradesh: ఇద్దరు అమ్మాయిల ప్రేమ.. లింగమార్పిడి.. చివరకు ట్విస్ట్ ఏంటంటే..?
transgender story in uttar pradesh: ఈ మధ్య కాలంలో ఇద్దరు అమ్మాయిలు ప్రేమించకోవడం, అబ్బాయిలు ప్రేమించుకోవడం చూస్తున్నాం. స్వలింగ సంపర్కులు మారి పెళ్లి చేసుకున్నారనే వార్తలు వింటున్నాం. అయితే తాజాగా యూపీలో జరిగిన ఘటన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఈ కథలో ఊహించని ట్విస్టులు ఉన్నాయి. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇందులో ఒకరు అబ్బాయిగా మారేందుకు ఆపరేషన్ చేయించుకన్నారు. చివరకు అబ్బాయిగా మారిన అమ్మాయి తనకు అన్యాయం జరిగిందంటూ కోర్టుకెక్కింది. -
Ramcharitmanas row: ఆ నేత నాలుక తీసుకొస్తే రూ.51,000 రివార్డు.. హిందూ మహాసభ ప్రకటన
Ramcharitmanas row: ఉత్తర్ ప్రదేశ్ లో రామచరితమానస్ వివాదం రచ్చరచ్చ అవుతోంది. ఇటీవల ఇటీవల బీహార్‌లో ఆర్జేడీ నేత రామచరిత్ మానస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ నేత, ఎమ్మెల్సీ స్వామి ప్రసాద్ మౌర్య కూడా రామచరిత మానస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై హిందూ మహాసభ ఆగ్రహం వ్యక్తం చేసింది. మౌర్య నాలుకను చీరేస్తే రూ.51000 రివార్డు ప్రకటించింది. -
Bengaluru: ప్రేమ కోసం పాకిస్తాన్ నుంచి బెంగళూర్‌కు.. పట్టుబడిన పాక్ యువతి..
Bengaluru: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భారత్ లో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ కు చెందిన టీనేజ్ యువతి బెంగళూర్ లో పట్టుబడింది. 19 ఏళ్ల పాకిస్తాన్ కు చెందిన యువతిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్రా జీవని అనే యువతి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ములాయం సింగ్(25) అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరు బెంగళూర్ లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ములాయం సింగ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. -
Uttar Pradesh: కదులుతున్న రైలులో మహిళపై టీటీఈ అత్యాచారం..
Woman Gangraped By TTE, Another Man On Moving Train: ఉత్తర్ ప్రదేశ్ లొో ఘోరం జరిగింది. కదులుతున్న రైలులో ఓ మహిళపై టీటీఈ, మరో వ్యక్తి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. సంభాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిందితుడైన టీటీఈని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అత్యాచార ఘటన జనవరి 16న సంభాల్ జిల్లాలోని చందౌసి ప్రాంతంలో జరిగిందని అధికారులు తెలిపారు. -
Viral : తాగిన ఒక్క బీరుకు.. బారెడంత బిల్లు వేసి మత్తు దించిన పోలీసులు
Viral : అసలు బహిరంగంగా తాగడమే తప్పు.. పైగా రోడ్డుమీద. రాయల్ ఫీల్డ్ బైక్ ఎక్కి.. నేను రాజును నన్నెవరు ఏం చేస్తారులే.. అని ఫీలయినట్టున్నాడు. మనోడి అతి చేష్టలు చూసి పోలీసులు తగిన శాస్తి చేశారు. -
Greater Noida: యువతిపై సామూహిక అత్యాచారం.. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్
Greater Noida gang rape incident: దేశంలో ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రతీ రోజూ దేశంలో ఎక్కడోొ ఓ చోట అత్యాచార సంఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. చాలా కేసుల్లో నమ్మకంగా ఉన్న వారే అమ్మాయిలు, మహిళలు, బాలికల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వావీ వరసలు, చిన్నాపెద్దా తేడా లేకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు. -
Wolf Attack: ఏడాదిన్నర బిడ్డపై దాడి చేసి చంపిన తోడేలు..
Girl Killed By Wild Wolf In Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది. సుల్తాన్ పూర్ లోని ఓ గ్రామంలో అడవి తోడేలు 18 నెలల బాలికపై దాడి చేసి చంపినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. ఈ సంఘటన బుధవారం రాత్రి బల్దిరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్ముసి గ్రామంలో జరిగింది. ప్రతీ అనే ఏడాదిన్నర బాలిక స్థానికం ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసుకున్న గుడారంలో తల్లిదండ్రులతో నిద్రిస్తున్న సమయంలో అడవి… -
Viral Video: పెళ్లి వేడుకల్లో అపశృతి.. డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలిన యువకుడు
Viral Video: గ్రామాల్లో పెద్దలు అప్పట్లో ఓ సామేత చెప్పేవారటల.. వర్షం ఎప్పుడు వచ్చేది తెలియదు.. ప్రాణం ఎప్పుడు పోయేది తెలియదు.. అయితే.. ఆధునిక సమాజంలో టెక్నాలజీ ఎంతో పెరిగింది.. వర్షం ఎప్పుడు వస్తుంది.. ఏ ప్రాంతంలో ఎంత సమయం కురుస్తుంది అనేది ముందే పసిగడుతున్నారు.. ఇక, ఆరోగ్య సమస్యలను కూడా గుర్తించి.. సదరు వ్యక్తిఎంత కాలం జీవిస్తారు అనేది కూడా ముందే చెబుతున్నారు.. కానీ, కొందరు సరదాగా గడుపుతూ.. డ్యాన్స్‌లు వేస్తూ.. పాటలు పాడుతూ.. ఇంకా…
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!