Home
Us
Us News
-
US War Cost in Iran: 108 రోజుల భీకర యుద్ధం.. అమెరికా ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందో తెలుసా?
US War Cost in Iran: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాజా శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో గత 100 రోజులకు పైగా సాగుతున్న భీకర పోరాటానికి తెరపడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌లు జరిపిన దాడితో మొదలైన ఈ యుద్ధం వల్ల అగ్రరాజ్యం అమెరికాకు ఊహించని స్థాయిలో భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. దాదాపు 108 రోజుల పాటు సాగిన ఈ సైనిక చర్యల కోసం అమెరికా కేవలం రక్షణ రంగం పరంగానే… -
US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక డీల్.. సామాన్యుడికి కలిగే 5 భారీ లాభాలు ఇవే!
US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం పశ్చిమాసియాలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆర్థిక విప్లవానికి నాంది పలికింది. ఇరు దేశాల మధ్య కుదిరిన MoUతో అంతర్జాతీయ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడం, అమెరికా నౌకాదళ దిగ్బంధనం తొలగిపోవడం వంటి పరిణామాలు గ్లోబల్ మార్కెట్‌ను చల్లబరిచాయి. ఫలితంగా, గతంలో $100 మార్కును దాటి ఉడికించిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 1.13% క్షీణించి బారెల్‌కు $78.65 వద్దకు… -
Fuel Prices: ముగిసిన యుద్ధం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇదిగో..!
Fuel Prices: అమెరికా-ఇరాన్ మధ్య ఇన్నాళ్లూ సాగిన యుద్ధ మేఘాలు ఎట్టకేలకు విడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ యుద్ధానికి ముగింపు పలుకుతూ.. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MOU)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అధికారికంగా సంతకం చేశారు. ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధం ముగిసిపోవడంతో గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) సరఫరాకు ఉన్న ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత… -
US-Iran Peace Agreement: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆ ‘15 కీలక షరుతులు’ ఇవే!
US-Iran Peace Agreement: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరు దేశాల అధ్యక్షులు చారిత్రాత్మక మైత్రి ఒప్పందం (MoU)పై అధికారికంగా సంతకాలు చేశారు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న శత్రుత్వానికి బ్రేక్ వేస్తూ జరిగిన ఈ ఒప్పందం అంతర్జాతీయ దౌత్య రంగంలో ఒక ముందడుగుగా నిలిచింది. ఫ్రాన్స్‌లోని వర్సాలీస్ ప్యాలెస్‌లో జరిగిన ప్రత్యేక విందు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సమక్షంలో ఈ… -
US Iran deal 2026: అమెరికా-ఇరాన్ వివాదానికి ముగింపు.. అవగాహన ఒప్పందంపై సంతకాలు
నెలల తరబడి కొనసాగిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు తెరపడే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందం (MoU)పై అధికారికంగా సంతకాలు చేసినట్లు అమెరికా, ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సమాచారం. అమెరికా అధికారుల వివరాల ప్రకారం, ఫ్రాన్స్‌లోని వెర్సైల్స్ ప్యాలెస్‌లో జరిగిన విందు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ ఒప్పందం హార్డ్ కాపీపై సంతకం… -
Tata Motors: ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన టాటా మోటార్స్.. ఒకే రోజులో లక్షల కోట్లు లాస్! ఎందుకో తెలుసా?
Tata Motors: టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ‘టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్’ (Tata Motors PV) షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో ఘోరంగా నష్టపోయాయి. ఇంట్రాడేలో ఏకంగా 10 శాతం వరకు పతనమైన షేరు విలువ రూ.355 దిగువకు పడిపోయింది. దీంతో నిఫ్టీ-50 సూచీలోనే అత్యధికంగా నష్టపోయిన టాప్ లూజర్‌గా టాటా మోటార్స్ నిలిచింది. మార్కెట్ ముగిసే సమయానికి కొంత కోలుకున్నప్పటికీ, అంతిమంగా 8.30% క్షీణతతో రూ.360 వద్ద స్థిరపడింది. ఈ ఒకే ఒక్క… -
US-Iran: శాంతి ఒప్పందంపై ప్రతిష్టంభన.. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు!
అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. జీ 7 సదస్సు వేదికగా ఫ్రాన్స్‌లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే పశ్చిమాసియాలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొనే దుస్థితి కనిపిస్తోంది. చర్చల్లో తేడా వస్తే ఇరాన్‌పై దాడి చేయడానికి ఏ మాత్రం వెనుకడబోమని హెచ్చరించారు. -
Benjamin Netanyahu: అమెరికా ఒప్పందం చేసుకున్నా తగ్గేదేలే.. ఇరాన్‌కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్..
Benjamin Netanyahu: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నా, పశ్చిమాసియాలో సెగలు మాత్రం ఇంకా చల్లారలేదు. ఇరు దేశాల మధ్య కుదిరిన తాజా ఒప్పందంపై ఈ శుక్రవారం జెనీవాలో సంతకాలు జరగనున్న నేపథ్యంలో, ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అమెరికాతో ఇరాన్ ఒప్పందం చేసుకున్నంత మాత్రాన తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇజ్రాయెల్‌ను వినాశనం నుంచి తాము… -
Israel : ఇరాన్ – అమెరికా ఒప్పందంలో ఇజ్రాయెల్ ‘నిప్పులు’.. గంటల వ్యవధిలోనే లెబనాన్ సరిహద్దుల్లో బాంబుల మోత!
Israel : అంతర్జాతీయంగా దౌత్యపరమైన చర్చలు ఫలించి, ఇరాన్ – అమెరికా మధ్య కీలక ఒప్పందం ఖరారై 24 గంటలు కూడా గడవకముందే ప్రాంతీయ ఉద్రిక్తతలు మళ్లీ రాజుకున్నాయి. దక్షిణ లెబనాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఇజ్రాయెల్ సైన్యం అక్కడ భారీస్థాయిలో వైమానిక, ఫిరంగి దాడులకు పాల్పడినట్లు లెబనాన్ వర్గాలను ఉటంకిస్తూ ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘ఐఆర్ఐబి’ (IRIB) వెల్లడించింది. దక్షిణ లెబనాన్‌లోని కీలక ప్రాంతాలైన జౌతార్, మార్కబా, ఖియామ్ నగరాలపై ఇజ్రాయెల్… -
US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ సంచలన ప్రకటన!
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరినట్లు సమాచారం వెలువడింది. మధ్యప్రాచ్యంలో శాంతికి ఎట్టకేలకు మార్గం సుగమం చేసే చర్యగా, అమెరికా, ఇరాన్‌లు శాంతి ఒప్పందాన్ని ఖరారు చేశాయని, శాంతి చర్చలలో పాల్గొన్న అన్ని పక్షాలను అభినందిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తెలిపారు. ఈ ఒప్పందంపై వచ్చే శుక్రవారం స్విట్జర్లాండ్‌లో అధికారికంగా సంతకాలు జరగనున్నట్లు అంతర్జాతీయ వర్గాలు వెల్లడించాయి. అనంతరం, రాబోయే 60 రోజుల పాటు టెహ్రాన్ అణు కార్యక్రమం సహా…
తాజావార్తలు
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
-
మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..