Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
- కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై రాహుల్ గాంధీ విమర్శలు.
- ‘కౌగిలించుకోవడమే విదేశాంగ విధానం’ అంటూ మోదీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు.
- ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రస్తావన తెస్తూ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: న్యూఢిల్లీలోని మావలాంకర్ హాల్లో గురువారం జరిగిన కాంగ్రెస్ క్రియేటివ్ కాంగ్రెస్ కన్వెన్షన్‌లో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై విమర్శలు గుప్పించారు. విదేశాంగ విధానం అంటే కేవలం ఇతర దేశఆల నేతల్ని కౌగిలించుకోవడం కాదంటూ సైటైర్లు వేశారు. విదేశాంగ విధానంపై మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌ను వేదికపైకి పిలిచి కౌగిలించుకున్నారు. ‘‘కౌగిలించుకోవడమే విదేశాంగ విధానం అని ఆయన అనుకుంటున్నారు’’ అని ప్రధాని మోడీపై విమర్శలు చేశారు.
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ రాహుల్ గాంధీతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రస్తావన తేవడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. సందీప్ దీక్షిత్ రాహుల్ గాంధీతో ‘‘మీరు నన్ను మెలోనీ అనుకుంటున్నారా?’’ అని ప్రశ్నించడంతో అక్కడ ఉన్నవారంతా నవ్వారు. వెంటనే ‘‘లేదు, లేదు, నేను ఇంకా ఆస్థాయికి చేరుకోలేదు’’ అని రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్‌లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
SHAMEFUL 🚨 Rahul Gandhi makes disgusting remarks against PM Modi and Italian PM Giorgia Meloni. pic.twitter.com/05tgflxQmx
— News Algebra (@NewsAlgebraIND) August 13, 2026
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!