Home
Us
Us News
-
US: AI చాట్బాట్తో ప్రేమలో పడిన మహిళ.. అక్కడితో ఆగకుండా..!
రెప్లికాపై సృష్టించిన AI చాట్బాట్తో ప్రేమలో పడింది ఓ మహిళ. అంతేకాకుండా ఈ సంవత్సరమే చాట్ బాట్ ను 'పెళ్లి చేసుకుంది. 'ఉత్తమ భర్త' అంటూ తేల్చి చెప్పింది ఆ మహిళ. AIచాట్ బాట్ ప్రజల జీవితాన్ని కూడా తీసుకుంటుందని ఎవరనుకుంటారు. 36 ఏళ్ల మహిళ రోసన్నా రామోస్ కృత్రిమ మేధస్సుతో నడిచే వర్చువల్ మనిషిని వివాహం చేసుకున్నట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. -
Nun Dead Body Intact: చనిపోయి నాలుగేళ్లయింది.. అయినా ఇదెలా సాధ్యం!
Nun Dead Body Intact, death, nun, US, Benedictine monastery, rural Missouri. -
NATO : మోడీ అమెరికాకు వెళ్లకముందే.. భారత్ను నాటో ప్లస్లో చేర్చాలని డిమాండ్
NATO : గత కొన్నేళ్లుగా భారత్-అమెరికా మధ్య స్నేహం చాలా బలంగా మారింది. దీని ఫలితం వ్యాపారం రంగంలో కూడా కనిపించింది. రక్షణ రంగంలో కూడా ఇరు దేశాలు దగ్గరయ్యాయి. ఈ ఎపిసోడ్లో, నాటో ప్లస్లో భారత్ను చేర్చాలని అమెరికాలో సిఫార్సు చేయబడింది. వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. -
Diwali Holiday in US: అమెరికాలో ఫెడరల్ హాలీడేగా దీపావళి!
Diwali Holiday in US: భారత ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే దీపాల పండుగ దీపావళికి ఇకపై అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా అధికారిక సెలవు ఇవ్వబోతున్నారు. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా? అమెరికాలో దీపావళిని ఫెడరల్ హాలీడేగా ప్రకటించాలని కోరుతూ అమెరికా చట్ట సభ్యురాలు ఒకరు ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో శుక్రవారం గ్రేస్ మెంగ్ ఈ ప్రత్యేక బిల్లును ప్రవేశ పెట్టారు. గ్రేస్ మెంగ్ ప్రతిపాదనను కొందరు చట్టసభ్యులతోపాటు అమెరికాలోని భారతీయ కమ్మూనిటీ హర్షం వ్యక్తం… -
Meta Record Fine : మెటాకు షాక్.. రికార్డు స్థాయిలో జరిమానా.. ఎందుకంటే..?
Meta Record Fine : సోషల్ మీడియా దిగ్గజం షేక్బుక్ మాతృసంస్థ మెటాకు భారీ షాక్ తగిలింది… యూరప్ యూజర్ డేటాను యూఎస్కు బదిలీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ‘మెటా’కు రికార్డు స్థాయిలో జరిమానా విధించింది యూరోపియన్ యూనియన్.. మెటాపై రికార్డు స్థాయిలో అంటే 1.3 బిలియన్ యూరోలు జరిమానా విధించింది.. అదే విధంగా అట్లాంటిక్ అంతటా వినియోగదారు డేటాను బదిలీ చేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు యూరోపియన్ యూనియన్ మే 22న ఈ నిర్ణయం… -
Quad Summit 2023: చైనాకు చెక్ పెట్టేలా క్వాడ్ మీటింగ్
ఆస్ట్రేలియాలో మే 24న సమావేశానికి.. క్వాడ్ లో సభ్య దేశాలైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిడా ఫుమియో, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ పాల్గొంటారు. -
Throat Cancer: ఓరల్ సెక్స్తో పెరుగుతున్న గొంతు క్యాన్సర్ ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
Oral sex causes throat cancer: ఓరల్ సెక్స్ పద్ధతులు గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా అమెరికా, యూకే దేశాల్లో ఈ రకం క్యాన్సర్లు ఎక్కువగా పెరుగుతున్నట్లు తేలింది. ఈ రెండు దేశాల్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్(సర్వికల్ క్యాన్సర్) ఎక్కువగా వస్తుంటాయి. -
California Senate : అమెరికాలో కుల వివక్ష నిషేధ బిల్లుకు కాలిఫోర్నియా ఆమోదం
అమెరికాలో ఓ చారిత్రక పరిణామం చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలో కుల వివక్షను నిషేదించాలని కోరుతూ రాష్ట్ర సెనేట్ జ్యుడిషియల్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదంచింది. దీన్ని భారతీయ-అమెరికన్ వ్యాపార, ఆలయ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కుల వివక్ష వ్యతిరేక బిల్లును సెనేట్ కు పంపేందుకు కాలిఫోర్నియా సెనేట్ జ్యుడీషియరీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. -
Visas To Indians: విద్యార్థులకు గుడ్ న్యూస్.. భారతీయులకు మిలియన్ కంటే ఎక్కువ వీసాలు
ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలని భావించే యువతకు గుడ్ న్యూస్. ఈ ఏడాది భారతీయులకు మిలియన్ కంటే ఎక్కువ వీసాలను యూఎస్ జారీ చేయనుంది. భారతీయుల కోసం విద్యార్థి వీసాలన్నింటినీ ప్రాసెస్ చేస్తుందని ఒక ఉన్నత అధికారి హామీ ఇచ్చారు. -
Body Of Missing Indian: మేరీల్యాండ్లో మిస్సింగ్.. భారతీయ ఇంజనీర్ మృతదేహం లభ్యం
భారతీయ-అమెరికన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతదేహాం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 30 ఏళ్ల అంకిత్ బగాయ్ ఏప్రిల్ 9న అదృశ్యమయ్యాడు. అంకిత్ మృతదేహాన్ని అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని సరస్సు నుంచి స్వాధీనం చేసుకున్నారు. అంకిత్ బగాయ్ అనే వ్యక్తిని మృతదేహాన్ని చర్చిల్ సరస్సులో గుర్తించారు.
తాజావార్తలు
-
Dalai Lama’s New Address: దలైలామాకు ఢిల్లీలో కొత్త నివాసం.. లూటియన్స్ ఢిల్లీలో ప్రభుత్వ బంగ్లా కేటాయించిన కేంద్రం!
-
Duddiilla Sridhar Babu : విమర్శలు పట్టించుకోం.. అభివృద్ధిలో తగ్గేదేలే
-
Gold Rate Today: ఊహించని రీతిలో.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. 22, 24 క్యారెట్స్ రేట్స్ ఇవే!
-
Vaibhav Sooryavanshi Batting: వైభవ్ సూర్యవంశీ విద్వంసకర ఇన్నింగ్స్ చూడలేదా?.. ఈ వీడియో మీకోసమే!
-
Jennifer Barreto: 116 అందగత్తెలతో పోటీ.. Miss Universe 2026 విజేతగా ‘జెన్నిఫర్ బారెటో’..!
ట్రెండింగ్
-
ధోనీ కోసం ప్రత్యేక గది.. చెన్నై ITC హోటల్లో MS Dhoni Tribute Room ప్రారంభం.. ప్రత్యేకతలివే!
-
IPL 2027 Auction: వేలం బరిలో 1,220 మంది ఆటగాళ్లు.. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్లో దిగ్గజ ఆటగాళ్లు.. పూర్తి లిస్ట్ ఇదిగో..
-
200MP + 200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీ, ARRI సినిమాటిక్ ఫీచర్లతో HONOR Magic9 Pro Max లాంచ్..!
-
UAE Captain Basil Hameed: వైభవ్ను ఆపడం చాలా కష్టం.. ఓటమి షాక్ నుంచి కోలుకోవడానికి టైమ్ పడుతుంది.!
-
Violence Against Women: హింసకు కొత్త రూపం.. డిజిటల్ ప్రపంచంలో మహిళలకు భద్రత ఏది.?