మెగా ఫ్యామిలిలోకి మరో చిన్నారి వచ్చేసింది.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల జంట తల్లి దండ్రులు అయ్యారు.. సోమవారం ఆసుపత్రిలో చేరిన ఉపాసన ఈ రోజు ఉదయం ఆడబడ్డకు జన్మనిచ్చింది. ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ జోడీకి మంగళవారం తెల్లవారు జామున అంటే జూన్ 20న ఆడబిడ్డ పుట్టినట్లు జూబ్లీహిల్స్‌లో ని అపోలో హాస్పిటల్ మెడికల్ బులెటిన్ ద్వారా ధృవీకరించింది. ఈ వార్తతో కొణిదెల, కామినేని కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి.…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రెజెంట్ ఎటువంటి సినిమా షూటింగ్లో కూడా పాల్గొనకుండా ఇంటి వద్దనే ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ పాన్ ఇండియా సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.. అయితే రాంచరణ్ గత నెల రోజుల నుంచి ఈ సినిమా షూటింగుకు బ్రేక్ ను ఇచ్చారు. అయితే ఈ బ్రేక్ మరికొన్ని రోజులపాటు పొడిగిస్తున్నట్లు సమాచారం. ఈయన ఆగస్టు నెల వరకు తన షూటింగ్…
రాంచరణ్, ఉపాసన దంపతుల కు త్వరలోనే బిడ్డ పుట్టబోతుంది.చిత్ర పరిశ్రమలో మంచి కపుల్ గా పేరు తెచ్చుకున్నారు ఈ జంట. రామ్ చరణ్, ఉపాసనల కు పుట్టబోయే బిడ్డ కోసం మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు.ఆయన అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాం చరణ్ ఎంతగానో బిజీ గా ఉన్నా కానీ తన భార్య కోసం ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నాడు.రాం చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాను చేస్తున్నాడు.తన భార్య కోసం…
Upasana: మెగా వారసుడు కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. దాదాపు 11 ఏళ్ళ తరువాత రామ్ చరణ్ - ఉపాసన తమ మొదటి బిడ్డను ఆహ్వానిస్తున్నారు. మరో రెండు నెలల్లో ఉపాసన బిడ్డకు జన్మనిస్తుంది. ఇక ఉపాసన ప్రెగ్నెంట్ అయ్యిన దగ్గరనుంచి బిడ్డ కోసమా అన్ని జాగ్రత్తలు తీసుకొంటుంది.
Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 11 ఏళ్ళ క్రితం తన స్నేహితురాలు అయిన ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఇన్నేళ్లకు ఉపసన- చరణ్ తల్లితండ్రులు కాబోతున్నారు. గతేడాది చివర్లో ఉపాసన తాను ప్రెగ్నెంట్ అని చెప్పి మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.
Ram Charan and Upasana celebrates 11th Marriage Anniversary: బుధవారం టాలీవుడ్ ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల పెళ్లిరోజు. నిన్న వారు 11వ వివాహా వార్షికోత్సవం వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన భార్య ఉపాసనతో కలిసి ఉన్న ఫోటోలను రామ్ చరణ్ అభిమానులతో పంచుకున్నారు. మరోవైపు ఉపాసన కూడా ఓ ఫోటో ట్వీట్ చేసి ‘అద్భుతమైన 11 సంవత్సరాలు’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో…
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. బంధాలకు, స్నేహానికి ఎంత విలువను ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బెస్ట్ ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేస్తాడు. ఇక రామ్ చరణ్- హీరో శర్వానంద్ చిన్ననాటి స్నేహితులు అన్న విషయం తెల్సిందే.
Apollo Hospitals: అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ దేశంలోనే పేర్గాంచిన ప్రసిద్ధ హాస్పిటల్ నెట్వర్క్. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ వ్యాపార కుటుంబం దీన్ని నడుపుతోంది. పైగా ఇది గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కుటుంబానికి చెందిన కంపెనీ.
Sunishith : ఎప్పుడూ సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో సాక్రిఫైయింగ్ స్టార్ గా పాపులరైన వ్యక్తి సునిశిత్. ఇటీవల రామ్ చరణ్ భార్య ఉపాసన మీద అనుచిత వ్యాఖ్యలు చేసి చావు దెబ్బలు తిన్నాడు. నిత్యం ఏదో ఓ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్టూ ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు.