మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ రెండు రోజులు ముందే మెగాస్టార్ చిరంజీవి అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హట్ టాపిక్. పదేశళ్లుగా ఆ వార్త కోసం ఎదురుచూస్తున్న మోగా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Chiranjeevi:మెగా ఫ్యామిలీలో నేడు పండుగ రోజు.. పదేళ్ల నుంచి అభిమానులు ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు.
Ram Charan: "ఎన్నాళ్ళో వేచిన ఉదయం.." అంటూ మెగాస్టార్ చిరంజీవి ఇంట ఆనందగీతాలాపన సాగనుంది. చిరంజీవి నటవారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉపాసనతో 2012 జూన్ 14న వివాహమయింది. అప్పటి నుంచీ మెగాస్టార్ ఫ్యాన్స్ తమకు ఓ బుల్లి హీరో ఉదయిస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న చరణ్ ఈ సినిమా తరువాత గ్యాప్ లేకుండా శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక చిన్న గ్యాప్ దొరికినా భార్య ఉపాసనతో వెకేషన్ కి చెక్కేస్తూ ఉంటాడు చరణ్.. ఇక రేపు తమ 10 వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా చెర్రీ- ఉపాసన లు టూర్ కులం చెక్కేశారు. తమ…
అప్పుడప్పుడూ సినిమా షూటింగుల నుంచి రిలీఫ్ కోసం.. ఫారిన్ వెళ్తుంటారు రామ్ చరణ్. ఇక ఇప్పుడు కూడా ఓ ఫారిన్ ట్రిప్ వేయబోతున్నారు. ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్న చరణ్.. సడెన్‌గా వెకేషన్‌కు వెళ్లడానికి ఓ బలమైన కారణమే ఉంది. తన వైవాహిక జీవితంలో.. చరణ్‌కు ఈ ఏడాది ఎంతో స్పెషల్‌గా నిలవనుంది. అందుకే విదేశాల్లో సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నారు. ఇంతకీ చరణ్ ఎక్కడికి వెళ్తున్నాడు.. ఎందుకోసం వెళ్తున్నాడు..! ట్రిపుల్ ఆర్ సినిమాతో భారీ హిట్…
RRR ఎట్టకేలకు తెరపైకి వచ్చి అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటించిన ఈ క్రేజీ మల్టీస్టారర్ పలు వాయిదాల అనంతరం థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే సినిమా రిలీజ్ కు ముందురోజు వరకూ ఇండియా వైడ్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నారు ‘ఆర్ఆర్ఆర్’ త్రయం. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు సినిమాకు…
RRR కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న సినీ ప్రేమికుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. నిన్న రాత్రి నుంచి దేశవ్యాప్తంగా RRR మేనియా కన్పిస్తోంది. డప్పులు, టపాసులు, హీరోల కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తూ ఈ నాలుగేళ్ళ నిరీక్షణను అభిమానులు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. పెయిడ్ ప్రీమియర్లు, బెనిఫిట్ షోలకు అద్భుతమైన స్పందన వచ్చింది. అంచనాలను అందుకోవడంలో RRR టీం సక్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు. ఈ గ్రాండ్ విజువల్ ట్రీట్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్క్రీన్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల తరువాత భార్య ఉపాసనతో కలిసి చెర్రీ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న చరణ్.. భార్య కోసం కొద్దిగా సమయం కేటాయించడానికి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరి వెకేషన్ కి చెక్కేశాడు. అక్కడ దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు చరణ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా తన భార్యతో కలిసి రామ్ చరణ్ ఫిన్లాండ్…
టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన కలిసి కొంత క్వాలిటీ టైం గడుపుతున్నారు. తాజాగా ఈ సెలెబ్రిటీ కపుల్ విహారయాత్రకు వెళ్లిపోయారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… గత రెండేళ్లలో చరణ్, ఉపాసన వెకేషన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. ఇదే విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఉపాసన వారు తమ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న పిక్ ను పంచుకుంటూ “చివరకు 2 సంవత్సరాల తర్వాత వెకేషన్ మోడ్ లో… ధన్యవాదాలు మిస్టర్ సి” అంటూ…
సాధారణంగా సెలెబ్రిటీల గురించి, వారి వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం చాలామందికి ఉంటుంది. అందులో మెగా ఫ్యామిలీ, ముఖ్యంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు సంబంధించిన కొత్త విషయాల కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉంటారు. ఉపాసన తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల తన ఇన్స్టాగ్రామ్ లో అత్తగారి పుట్టినరోజు సందర్భంగా సురేఖకు శుభాకాంక్షలు తెలుపుతూ అందమైన సందేశాన్ని పోస్ట్ చేసింది. Read Also :…