Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు అరుదైన గౌరవం అందుకున్నారు. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ జంట దర్శనమిచ్చారు. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ జంట ఇలా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించింది లేదు. మొదటిసారి ఆ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు రామ్ చరణ్ దంపతులు.
గ్లోబల్ స్టార్ హీరో, పాన్ ఇండియా రామ్ చరణ్ లు ఇటీవలే తల్లి దండ్రులు అయిన విషయం తెలిసిందే.. వీరిద్దరికీ కూతురు పుట్టింది.. అమ్మాయికి క్లింకార అని నామకరణం కూడా చేశారు.. ఇక పాప పుట్టిన తర్వాత అంతా కలిసి వచ్చింది అంటూ మెగా ఫ్యామిలీ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది.. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ – పవన్ కళ్యాణ్ తాము చేసే పనులలో సక్సెస్ అవుతున్నారు.. అంతేకాదు వరుణ్ తేజ్ ఏకంగా పెళ్లి…
Tollywood:ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని అంటారు పెద్దలు. ఇక ప్రస్తుతం ఇదే సామెత ఎంతోమంది స్టార్ హీరోలకు వర్తిస్తుంది. స్టార్ హీరోగా ఎదగడం అంటే మాములు విషయం కాదు. ఒక పక్క కుటుంబాన్ని.. ఇంకోపక్క వర్క్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు.
Upasana and Ram Charan Celebrates Dussehra with the girls of Balika Nilayam Seva Samaj: మన కుటుంబ సంస్కృతులను, సంప్రదాయాలను పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఎంతైనా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అలాంటి బాధ్యతను అద్భుతంగా నెరవేర్చారు ఉపాసన కామినేని కొణిదెల, ఆమె భర్త, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ దంపతులు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి రామ్ చరణ్ ఇంట దసరా ఉత్సవాలను జరుపుకున్నారు. ఉపాసన…
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఈ మధ్యే తల్లి, దండ్రులు అయ్యారు.. వీరికి పాప పుట్టింది.. పదేళ్ల తర్వాత పాప పుట్టింది.. మెగా కాంపౌండ్ లో వారసురాలు ఎంట్రీతో ఆనందానికి అవధులు లేకుండా పోయింది.. ఇక మనవరాలి రాకతో చిరంజీవి- సురేఖ సంబరాల్లో మునిగిపోయారు అభిమానులు కూడా మెగా ప్రిన్సెస్ రాకను ఓ పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాత వేడుకగా బారసాల జరిపి మెగా ప్రిన్సెస్కు క్లింకార కొణిదెల…
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలు ఈ ఏడాది జూన్ 20 న ఒక బిడ్డకు జన్మనిచ్చారు.. వీరికి వివాహం అయిన పదేళ్లకు పాప పుట్టింది.. తమ ముద్దుల కుమార్తెకి అమ్మవారి పేరు కలసి వచ్చేలా క్లీంకార అని నామకరణం చేశారు.. తమ హీరోకు కూతురు పుట్టిందని మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.. మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి.. తమకి కుమార్తె పుట్టిన తర్వాత రాంచరణ్, ఉపాసన మొట్ట మొదటి…
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
Allu Arjun: సాధారణంగా ఒకే కుటుంబం నుంచి వచ్చిన సినీ సెలబ్రిటీల మధ్య ఐక్యత లేకపోతే ట్రోలర్స్ నుంచి వచ్చే ట్రోల్స్ ను తట్టుకోవడం కష్టం. అన్నదమ్ముళ్లు కానీ, తండ్రి కొడుకులు, బావ బామ్మర్దులు.. మామఅల్లుళ్ళు.. ఇలా ఎవరైనా సరే.. ఒకరి సినిమాకు మరొకరు సపోర్ట్ గా నిలిస్తేనే వారు కలిస్ ఉన్నట్లు..
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన ప్రస్తుతం తల్లితండ్రులుగా మారిన విషయం తెల్సిందే.మెగా ప్రిన్సెస్ క్లింకారా ను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండడం లేదు ఈ జంట. ఈ అపురూపమైన క్షణాల కోసం ఈ జంట 11 ఏళ్లు ఎదురుచూసింది. ఇక ఈ మధ్యనే ఉపాసన తన పుట్టినరోజున. తల్లిగా తానుమళ్లీ ఎలా జన్మించాను అనేది ఒక వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది.