మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సతీమణి ఉపాసనతో కలిసి ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సంగతి తెలిసిందే. అనిల్ కామినేని సారథ్యంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి జ్ఞాపికతో పాటు, ప్రత్యేకంగా తయారు చేయించిన విల్లును మోదీకి అందించారు చరణ్ దంపతులు. ఆ సందర్భముగా మోడీని కలిసి విలువిద్య ప్రాముఖ్యతను వివరించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. విలువిద్య వారసత్వాన్ని కాపాడుకోవడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా దానిని ప్రోత్సహించడానికి…
Nagababu : మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి తీవ్ర అనారోగ్యం అని.. హాస్పిటల్ లో జాయిన్ చేశారంటూ ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేబినెట్ మధ్యలో నుంచే హైదరాబాద్ వచ్చేస్తున్నాడని.. చిరంజీవి, రామ్ చరణ్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్ని వస్తున్నారంటూ ఒకటే రూమర్లు వస్తున్నాయి. తాజాగా వీటిపై నాగబాబు స్పందించారు. Read Also : Amitabh Bachchan : అందుకే ఐశ్వర్యను పొగడను.. అమితాబ్ షాకింగ్ కామెంట్స్ ‘మా తల్లి…
సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఇప్పుడు వేటిని నమ్మాలో వేటిని నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. అసలు విషయం ఏమిటంటే ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అయితే క్యాబినెట్ సమావేశం మధ్యలో నుంచి ఆయన బయలుదేరి హైదరాబాద్ రావడంతో ఆయన తల్లి అంజనాదేవికి అనారోగ్యం ఉందని అందుకే హుటాహుటిన ఆయన బయలుదేరి రావాల్సి వచ్చిందంటూ వార్తలు మొదలయ్యాయి. నిజానికి ఎవరికైనా ఒంట్లో బాలేదని వార్త బయటకు వస్తే ముందు…
Sandeep Reddy : గ్లోబల్ స్టార్ రామ్ రణ్-ఉపాసన దంపతులు ఇండస్ట్రీలో చాలా మందికి స్పెషల్ గిఫ్ట్ లు పంపిస్తుంటారు. మరీ ముఖ్యంగా డైరెక్టర్లకు ఇలాంటి గిఫ్ట్ లు ఎక్కువగా ఇస్తుంటారు. తాజాగా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఇలాంటి సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ అత్తమ్మాస్ కిచెన్ పేరుతో పలు రకాల ఫుడ్స్ తయారు చేసి అమ్ముతున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మర్ లో స్పెషల్ గా పెట్టిన…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అరుదైన ఘనత అందుకోబోతున్నారు. మేడం టుస్సాడ్స్ లండన్ వ్యాక్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లండన్ వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ ఆయనే కాబోతున్నారు. నిజానికి గతంలోనే ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల విగ్రహాలను ఆవిష్కరించారు, కానీ అవి సింగపూర్, దుబాయ్ మ్యూజియంలలో ఉన్నాయి. కానీ ప్రధానమైన లండన్ మ్యూజియంలో ఇప్పుడు…
Upasana : మెగా కోడలు ఉపాసనకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఎప్పటికప్పుడు సొసైటీలో జరిగే విషయాలపై స్పందిస్తూనే ఉంటుంది. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొని అనేక విషయాలను పంచుకుంది. ‘నేను చరణ్ ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటాం. సంతోషంలో ఉన్నప్పుడే కాదు.. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఒకరికొకరం బాగా సపోర్టు చేసుకుంటాం. అందుకే మా బంధం బలంగా ఉంటుంది. నేను ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు చరణ్ నా వెంటే ఉన్నాడు. అనేక…
ఈ మధ్యకాలంలో పిల్లలను కనడం అనేది పెద్ద సమస్యగా ఫీల్ అవుతున్నారు. అప్పట్లో పది మంది పిల్లలను ఎంతో ఈజీగా కనేవారు కానీ ఇప్పుడు మాత్రం ఒకరిని కనడం కోసం నానా తిప్పలు పడుతున్నారు. ముఖ్యంగా లెట్ మ్యారేజ్ వల్లు ఈ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అయితే ఇలాంటి వారి కోసం ఎగ్ ఫ్రీజింగ్ స్టార్స్ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. పిల్లల కోసం అండాన్ని దాచుకోవడం.. దీనినే ఎగ్ ఫ్రీజింగ్ అని పిలుస్తున్నారు. అంటే…
మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఫ్యామిలీ తగ్గట్టుగానే ఎంతో భాద్యతగా ఉంటుంది. ఒకపక్క రామ్ చరణ్ కు భార్యగా.. ఫ్యామిలీకి కోడలుగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోపక్క అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ గా , సోషల్ యాక్టివిటీగా ఆమె సేవలు అందిస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తరచూ తన పర్సనల్ అలాగే ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటూ ఉంటుంది.ఇదిలా ఉంటే ఈ…
Game Changer : కాంబోతోనే క్రేజ్ అమాంతం పెంచేసిన మూవీ ‘గేమ్ ఛేంజర్’. భారీ బడ్జెట్ చిత్రాలను పెద్దన్నగా పేర్గాంచిన తమిళ దర్శకుడు శంకర్ తెలుగులో నిర్మించిన తొలి చిత్రం ఇది. రామ్ చరణ్ ప్రధాన పాత్రను పోషించాడు. ఐదు సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ సోలోగా చేస్తున్న చిత్రం ఇది… అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించి, దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆసక్తిని పెంచింది. ఈ సినిమా నేడు…
Upasana : టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్, ఉపాసన పెళ్లి అయిన పదేళ్ల తర్వాత గతేడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. 2023 జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.