Upasana: మెగా కుటుంబం మొత్తం వారసుడు కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన పదేళ్ల తరువాత తల్లిదండ్రులుగా మారనున్నారు. ఇన్నేళ్లు ఈ జంట పిల్లల విషయంలో ఎన్ని విమర్శలు అందుకున్నారో అందరికి తెలిసిందే.
Allu Arjun: మెగా- అల్లు కుటుంబాల మధ్య విబేధాలు నెలకొన్నాయని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే అందులో నిజం ఉందా..? లేదా..? అనే క్లారిటీ మాత్రం అస్సలు రావడం లేదు. ఒక్కోసారి వీరి మధ్య బంధాలు చూస్తే అస్సలు గొడవలు లేవు అనిపిస్తూ ఉంటుంది..
Ram Charan: ఆర్ఆర్ఆర్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక చరణ్ ఈ సినిమాలో డబుల్ రోల్ లో కనిపించనున్నాడు.
Upasana Konidela:మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఒక కూతురుగా, భార్యగా, కోడలిగా, ఒక బిజినెస్ విమెన్ గా.. తనవంతు పాత్రను ఎంతో అద్భుతంగా పోషిస్తుంది.
Today Business Headlines 25-03-23: తెలంగాణలో తొలిసారిగా..: తెలంగాణ రాష్ట్రంలో తొలి రూరల్ మార్ట్ హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో అందుబాటులోకి వచ్చింది. ఈ సూపర్ మార్కెట్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. దీని మెయింటనెన్స్లో భాగంగా 65 లక్షల రూపాయలతో ధాన్యం గోడౌన్, 35 లక్షల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ బిల్డింగ్ కట్టారు. గ్రామీణ ప్రజల కోసం ఇందులో 500 రకాలకు పైగా నిత్యావసర సరుకులను గరిష్ట రిటైల్ ధర కన్నా 5 శాతం…
Upasana: ఉపాసన కొణిదెల.. మెగా కోడలు. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది. గోల్డెన్ స్పూన్ తో పుట్టినా.. తన కాళ్ళ మీద తాను నిలబడడానికి ఉపాసన చేసిన ప్రయత్నాలు మామూలువి కాదు.
Ram Charan: ఎంత వారు కానీ, వేదాంతులైన కానీ, వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్.. కైపులో.. అనే సాంగ్ వినే ఉంటారు.. ఎంత పెద్ద స్టార్లు అయినా భార్య ముందు తలా వంచాల్సిందే. ఆమె చెప్పిన పనులు చేయాల్సిందే. ముఖ్యంగా భార్య కడుపుతో ఉన్నప్పుడు ఆమె కోరికలన్నీ తీర్చాల్సిందే.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు న్యూయార్క్ లో మారుమ్రోగిపోతోంది. అమెరికాలోని ప్రముఖ టెలివిజన్ షో గుడ్ మార్నింగ్ షో లో పాల్గొన్న ఏకైక భారతీయ హీరోగా పేరు అందుకున్నాడు. ఇక మరికొన్ని రోజుల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ సినిమా ఆస్కార్ అందుకుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.