మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబైలో ఇల్లు కొన్నారనే వార్తలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల ప్రకారం చరణ్, ఉపాసన దంపతులు ముంబైలోని ఖార్ ప్రాంతంలో విలాసవంతమైన బీచ్ సైడ్ హౌజ్ ను కొనుగోలు చేశారట. అయితేకాదు ఈ ఇంటికి సంబంధించిన గృహ ప్రవేశం కూడా జరిగిపోయింది అంటున్నారు. అయితే చరణ్ ముంబైలో ఇల్లు కొనడానికి ప్రత్యేక కారణం ఉందట. Read Also : హనుమాన్ గుడిని నిర్మించిన స్టార్ హీరో… ఘనంగా…
ఎవరి రంగాల్లో వాళ్ళు బిజీబిజీ గా ఉన్నప్పుడు కలిసి భోజనం చేయడం కూడా కష్టమే. అయితే కొందరు ప్రొఫెషన్ పరంగా బయట ఎన్ని గంటలు ఉన్నా… లంచ్ లేదా డిన్నర్ మాత్రం కలిసే చేయాలని అనుకుంటారు. కానీ సినిమా వాళ్ళ విషయానికి వచ్చే సరికీ అది జరగని పని. అందుకే కొందరు స్టార్ కపుల్ ఆటవిడుపుగా వీకెండ్ లో లంచ్ లేదా డిన్నర్ బయట చేస్తుంటారు. కానీ చిత్రంగా రామ్ చరణ్ అండ్ ఉపాసన మాత్రం మిడ్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి రోజు నేడు. నేటితో వారి వివాహ బంధానికి 9 ఏళ్ళు. ఇక ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు సోషల్ మీడియాలో “#9YearsForRamCharanUpasana” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తూ వారికి మ్యారేజ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఉపాసన కూడా ఓ లవ్లీ పిక్ ను షేర్ చేస్తూ ట్వీట్ చేసింది. రామ్ చరణ్, ఉపాసన స్టైలిష్ లుక్ లో ఉన్న ఈ పిక్…
కరోనా సమయంలో వైద్యులు ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే ఆయా వైద్యులు, సిబ్బంది మహమ్మారి బారిన పడుతున్నారు. కొంతమంది ఆసుపత్రుల్లో ప్రాణాలు వదిలేస్తున్నారు. మరికొంత మంది పూర్తిగా కరోనా నుంచి కోలుకున్న తర్వాత దైర్యంగా తిరిగి విధులకు హాజరవుతున్నారు. అయితే వారి త్యాగాన్ని అందరికి తెలియజేయాలని భావించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన వైద్యులపై ఓ షార్ట్ ఫిల్మ్ చేయాలని భావించిందట. ఇందులో భర్త రామ్‌చరణ్‌ని హీరోగా…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న అల్లు అర్జున్ డాక్టర్ల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నాడు. తన అభిమానులు ఆందోళన పడకుండా ఎప్పటికప్పుడు తన హెల్త్ అప్డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు స్టార్ కపుల్ ఉపాసన, రామ్ చరణ్ సర్ప్రైజ్ ఇచ్చారు. చరణ్, ఉపాసన కలిసి బన్నీ కోసం ఓ స్పెషల్ కిట్…