Ganderbal Terror Attack: జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్‌లో ఉగ్రవాదులు పిరికిపంద చర్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మెస్‌లో భోజనం చేస్తున్న కార్మికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ డాక్టర్‌తో సహా ఏడుగురు చనిపోయారు. ఈ ఉగ్రదాడిపై తాజాగా రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్‌లో జరిగిన ఉగ్రదాడిలో వైద్యుడు, వలస కూలీలు సహా పలువురిని చంపడం చాలా పిరికి పని అని, క్షమించరాని నేరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు నా…
Daavudi Song: దేవర లోని మూడో పాట విడుదలైన 'దావూదీ.. దావూదీ' సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బుధవారం (సెప్టెంబర్ 4) దేవరలోని మూడో సింగిల్‌గా దావూదీ పాట విడుదలైంది.
SS RajaMouli About Kalki 2898 AD : పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ నటించిన అత్యంత అంచనాల చిత్రం “కల్కి 2898 AD” జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు కల్కి సినిమా పై అంచనాలను అమాంతం తారా స్థాయికి పెంచేశాయి. BMW 5 Series…
Mahesh : ఈనాడు సంస్థల అధినేత అయిన చెరుకూరి రామోజీరావు గారు (87) తీవ్ర అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.గత కొన్ని రోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు నానక్ రామ్ గూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూనే రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఇటీవలే ఆయన గుండెకు వైద్యులు స్టంట్స్ కూడా…
Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”..మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దేవర నుంచి అదిరిపోయే సాంగ్ రానుంది.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.అయితే ఎన్టీఆర్ బర్త్ డే కు రిలీజ్…
నేడు(మే 12 ) “మథర్స్ డే”…జన్మనిచ్చిన మాతృమూర్తిని నేడు అందరూ స్మరించుకుంటున్నారు.ఎంతటి గొప్ప వ్యక్తి అయిన కూడా అమ్మ చాటు బిడ్డే.చిన్నప్పుడు అమ్మ ఒడిలో ఆడుకుంటూ చేసే అల్లరి ఎప్పటికి మర్చిపోలేము.అల్లరి చేస్తే అమ్మ కొట్టే చెంప దెబ్బ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది.ఈ సృష్టిలో ఏ స్వార్ధం లేకుండా మనపై ప్రేమ చూపించేది అమ్మ మాత్రమే.వేదకాలం నుంచే తల్లిని దైవంలా భావించి ఆరాధిస్తున్నాము.నేడు మాతృదినోత్సవం సందర్భంగా సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం తమ మాతృమూర్తులను తలుచుకుని వారితో…
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం రాజకీయ పార్టీలు ప్రచారంలో హోరేత్తిస్తున్నాయి.. గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు వాడివేడిగా మారాయి.. అందులో పవన్ కళ్యాణ్ కు రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతుంది.. సినీ ప్రముఖుల సపోర్ట్ కూడా ఉంది.. ఆయన ప్రజలకు చేస్తున్న మేలు తెలుసుకున్న సెలెబ్రేటీలు ఆయన ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. తాజాగా చిరంజీవి హీరోయిన్ పవన్ కు జై కొట్టింది..…
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతుంది.. టాలీవుడ్ లోని చాలా మంది హీరోలు పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ వీడియోని రిలీజ్ చేశాడు. బహిరంగ సభలకు వచ్చి స్పీచులు ఇవ్వలేకపోయినా కూడా వీడియోని రిలీజ్ చేశాడు.. తమ్ముడిని సపోర్ట్ చెయ్యండి, గాజు గుర్తుకు ఓటు వెయ్యండి అంటూ వీడియో లో చెప్పుకొచ్చాడు.. అలాగే హీరోలు దాదాపుగా పవన్ కళ్యాణ్ ను సపోర్ట్ చేస్తున్నారు..…
తమిళ స్టార్ హీరో కొరియోగ్రాఫర్, నిర్మాత, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మరో బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాను స్థాపించిన ‘మాత్రం ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో పది మంది రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందజేశారు. ఈ ట్రాక్టర్ల ప్రదానోత్సవ కార్యక్రమం తాజాగా సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో జరిగింది.. ఇక మొన్న వికలాంగులకు స్కూటీలను అందజేశారు.. ఆయన ఒక ట్రస్ట్ ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఎంతోమందికి లారెన్స్ సాయం…
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా దేవర.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో బిజీగా ఉంది.. అక్టోబర్ లో సినిమా జనాల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అది అయ్యాక ఈ సినిమా చివరి షెడ్యూల్ లో పాల్గొంటాడు.. కాగా, ఈ సినిమా రైట్స్ ను సితార బ్యానర్ సొంతం చేసుకుందనే వార్తలు సోషల్…