మంచు ఫ్యామిలీకి ట్రోలింగ్ కొత్తేమి కాదు.. కొన్నిసార్లు ట్రోల్స్ ను లైట్ గా తీసుకున్నా ఇంకొన్ని సార్లు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇక మొన్నటికి మొన్న మా ఎలక్షన్స్ సమయంలో మంచు ఫ్యామిలీ మీద వచ్చిన ట్రోలింగ్స్ ఇప్పటివరకు మరెవ్వరి మీద రాలేదు అంటే అతిశయోక్తి కాదు. మా ప్రెసిడెంట్ అయ్యాక అయినా
మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 29 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిల�
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ట్విట్టర్ లో ఏదో ఒక ట్వీట్ పెడుతూ ఎవరో ఒకరిపై నిందలు వేస్తూనే ఉంటాడు. ఇక ఆర్జీవీ మెగా ఫ్యామిలీ గురించి ఎప్పుడు మాట్లాడినా అది సెన్సేషనల్ గా మారడం ఖాయం.. మెగా ఫ్యామిలీ నుంచి మరో మెగాస్టార్ అయ్యేది కేవలం అల్లు అ�
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మనసుకు ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేస్తాడు.. ఏది తప్పు అనిపిస్తే దాన్ని ట్వీట్ చేసేస్తాడు. కొన్నిసార్లు వివాదాలు సృష్టిస్తాడు.. ఇంకొన్ని సార్లు ఆ వివాదాలకు ఆజ్యం పోస్తాడు. ఇక నిత్యం సోషల్ మీడియా లో ఏదో ఒకట
బంగారం సినిమాలో పవన్ సరసన నటించి మెప్పించిన హీరోయిన్ మీరా చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తరువాత అమ్మడికి ఆశించిన అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ కు మాకాం మార్చిన ఈ బ్యూటీ గతంలో ఎన్టీఆర్ పై అనుచిచిత వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఒకానొక రోజు చిట్ చాట్ సెష�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో, మరోపక్క రాజకీయ మీటింగ్ లతో బిజీగా మారారు. సినిమాల పరంగా చుస్తే వరుస సినిమాలను లైన్లో పెట్టిన పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం పవన్ ఎంతో కష్టపడుతున్నట్లు తె
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నిర్మాత బండ్ల గణేష్ ఎంతటి భక్తుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కోసం ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధమంటూ చాలాసార్లు బండ్లన్న బాహాటంగానే చెప్పుకొచ్చాడు. ఇక మొన్నటికి మొన్న భీమ్లా నాయక్ వేదికపై బండ్ల గణేష్ పవర్ ఫుల్ స్పీచ్ ఉంటుంది అనుకున్న అభిమానులకు నిర�
మెగా పవర్ స్టార్ పామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. డివీవీ ఎంటర్ టైన్మెంట్స్ లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఎన్నో వాయిదాల తరువాత మార్చి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డుల సునామీ సృష్టిస్తోంది. భారీ �
తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. బాహబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశాడు. ఈ సినిమా తర్వాత రికార్డులను నాన్ బాబాలు రికార్డులతో కొలవడం మొదలుపెట్టారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ కూడా నేడు విడుదలై కలెక్షన్ల వర్షం క
యావత్ సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ కోసం ఎంతగా ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత మార్చి 25న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను