Home
Trivikram
Trivikram News
-
Guntur Kaaram : ఆ థియేటర్లో గుంటూరు కారం ఆల్ టైం రికార్డ్..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయింది. ఈ మూవీకి మొదట్లో నెగటివ్ టాక్ వచ్చింది. కానీ ఈ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.నిర్మాత నాగవంశీ సినిమా కలెక్షన్లను ఎక్కువ చేసి చూపిస్తున్నాడని ప్రచారం జరిగింది.కానీ ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ గుంటూరు కారం మూవీతో మాకు లాభాలు వచ్చినట్లు… -
Trivikram: ఎట్టకేలకు గుంటూరు కారం హడావుడి తరువాత దర్శనమిచ్చిన గురూజీ
Trivikram’s first appearance post Guntur Kaaram Release: గుంటూరు కారం రిలీజ్ తర్వాత త్రివిక్రమ్ ఎందుకు కనిపించలేదు? గురూజీపై ట్రోలింగ్… అందుకే బైటకు రాలేకపోయాడా? అనే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆయన ఎట్టకేలకు బయట కనిపించారు. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంతో ఆయన నివాసానికి నిర్మాత చినబాబుతో వెళ్లి త్రివిక్రమ్ ఆయనకు శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. నిజానికి గుంటూరు కారం అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎందుకో అంతా సాఫీగా సాగలేదు. ముందుగా కథలో మార్పులు… -
Gunturu Kaaram : గుంటూరు కారం నుంచి ‘అమ్మ’ ఎమోషనల్ సాంగ్ రిలీజ్…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘గుంటూరు కారం’.అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మొదటి రోజే ఈ సినిమాకు కొంచెం మిక్స్డ్ టాక్ రావడం తో కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు… -
NTR Trivikram: ట్రాక్ లోకి “అయిననూ పోయి రావాలె హస్థినకు”?
గత కొన్ని రోజులుగా ప్రభాస్ సలార్ 2 స్టార్ట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదే జరిగి సలార్ 2 సెట్స్ పైకి వెళ్తే కనీసం ఏడాది పాటు ప్రశాంత్ నీల్ లాక్ అయిపోతాడు. దీంతో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ వాయిదా పడుతుంది. ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయిన నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ డిలే అయితే ఇమ్మిడియట్ గా సెట్స్ పైకి వెళ్లడానికి తారక్ లైనప్ లో… -
Atlee : అట్లీ, పవన్ కల్యాణ్ కాంబోలో మూవీ.. నిర్మాతగా గురూజీ..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో ఎంతో బిజీగా వున్నారు.ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో పవన్ సినిమా షూటింగ్స్ కూడా పక్కన పెట్టి తన పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించారు.అయితే గత కొంత కాలంగా రాజకీయాలు, షూటింగ్స్ రెండిటికీ సమయం కేటాయిస్తున్న పవన్ ఇప్పుడు మాత్రం షూటింగ్స్ ని పూర్తిగా పక్కన పెట్టేసి పూర్తి ఫోకస్ రాజకీయాలపై పెట్టారు.. పవన్ కల్యాణ్ ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి మరియు హరిహర వీరమల్లు.. వంటి వరుస… -
Guntur Kaaram : మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. ఈ సినిమాను త్రివిక్రమ్ పక్కా మాస్ అండ్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు.. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ అయింది.గుంటూరు కారం మూవీ పక్కా కమర్షియల్ మూవీగా తెరకెక్కింది.ఈ సినిమాలో మహేష్ బాబు ‘రమణ’ అనే ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్ చేశారు.సూపర్ స్టార్ ఈ సినిమాలో ఫైట్లు, మాస్ డ్యాన్స్‌తో విజిల్స్ వేయించారు. ఈ చిత్రంలో శ్రీలీల,… -
Naga Vamsi: అంటే ఏంటి.. మహేష్ బాబు కూర్చొని ఏడవాలా.. నాగవంశీ ఫైర్
Naga Vamsi: ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో సూర్యదేవర నాగవంశీ ఒకడు. గతకొంతకాలంగా నాగవంశీ స్టార్ హీరోల సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ హిట్ నిర్మాతగా మారాడు. మనసులో ఉన్న విషయాన్నీ నిర్మొహమాటంగా బయటికి చెప్పగల సత్తా ఉన్న నిర్మాతల్లో నాగవంశీ ముందు ఉంటాడు. -
Trivikram: గురూజీకి ఈ హీరో కలిస్తే ఇంపాక్ట్ మాములుగా ఉండదు…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా కాస్త నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని ఫేస్ చేస్తున్నాడు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత గురూజీపైన విమర్శలు రావడం ఇదే మొదటిసారి. అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలతో త్రివిక్రమ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసాడు కానీ ఈసారి మాత్రం మహేష్ ఒక్కడే గుంటూరు కారం సినిమా వెయిట్ ని మోయాల్సి వచ్చింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఇప్పటికే అల్లు అర్జున్ తో అనౌన్స్ చేసాడు త్రివిక్రమ్. ఇప్పటికే మూడు… -
Guntur Kaaram: గురూజీ కారణంగా గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ క్యాన్సిల్.. ?
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. -
Guntur Kaaram: సినిమా ఏమో కానీ.. ఈ సాంగ్ ఉంటుంది భయ్యా.. రమణ ఏయ్
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రెండేళ్లుగా ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు. ఎట్టేకలకు జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది.
తాజావార్తలు
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!