Mahesh Babu: సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్ అంటే మన బాబే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu: సెలబ్రిటీలు బయట ఎలా ఉంటారో అందరికి తెలుసు. వాళ్ళు బయటకు వస్తున్నారు అంటే.. ఓ రేంజ్ లో రెడీ అవుతారు. బ్రాండ్స్, డిజైనర్ డ్రెస్ లు.. జిగేల్ జిగేల్ అనిపించే యాక్సరీసీస్ తో కనిపిస్తారు. కానీ, సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. ఒక్క సినిమాలో తప్ప.. ఏరోజు మహేష్ బయట ఆడంబరంగా కనిపించింది లేదు. ఫంక్షన్స్ కు వెళ్లినా.. పెద్ద పెద్ద ఈవెంట్స్ కు వెళ్లినా ఒక టీ షర్ట్ వేసుకొని వచ్చేస్తాడు. కనీసం గాగుల్స్ కూడా పెట్టుకొని కనిపించడు.
అసలు మహేష్ ఈవెంట్ అంటే నిద్రపోయి.. డైరెక్ట్ గా బెడ్ మీద నుంచి లేచి హ్యాంగర్ కు ఉన్న షర్ట్ వేసుకొని వచ్చేస్తాడా అనే అనుమానం కూడా వస్తుంది. అలా ఉంటుంది మహేష్ అవుట్ ఫిట్. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. బాబు.. చెక్ షర్ట్స్.. డెడ్లీ కాంబో అని చెప్పాలి. ఎంతో సింపుల్ గా ఉండే చెక్ షర్ట్స్ నే మహేష్ ఎక్కువగా వాడుతూ ఉంటాడు. గత కొన్నేళ్లుగా మహేష్ బయట ఎక్కడ కనిపించినా చెక్ షర్ట్స్ తోనే కనిపిస్తున్నాడు. తాజాగా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మహేష్ చాలా సింప్లిసిటీగా కనిపించాడు. ఒక స్టార్ హీరో.. ఇలా సాదాసీదాగా కనిపించడం అనేది చాలా రేర్. ఒక నార్మల్ చెక్ షర్ట్ తో వచ్చాడు మహేష్. ఇక ఈ సింప్లిసిటీకే బాబు పడిపోయాం అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!