ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రంతో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇందులో పూజా హేగ్డే హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కె.జి.ఎఫ్ 2 లో అధీరాగా నటిస్తున్న సంజయ్ దత్ మహేశ్, త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నాడట. రివేంజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సంజయ్ దత్ ఒక పవర్ ఫుల్ పొలిటీషియన్ గా కనిపిస్తాడట. Read…
అక్కినేని సుశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు వారికి సినిమా పట్ల ఉన్న అమితమైన అభిరుచికి సెల్యూట్ చేశారు. “ఈ సమయంలో కూడా ప్రపంచం మొత్తంలో థియేటర్‌లకు వెళ్లి సినిమాలు చూస్తుంది తెలుగు జాతి మాత్రమే. ఇది ఫిల్మ్ మేకర్స్ కు మంచి కంటెంట్‌ను…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ “భీమ్లా నాయక్”. తాజాగా ఈ చిత్రం నుంచి స్పెషల్ గ్లింప్సె రిలీజ్ చేశారు. అందులో “భీమ్లా నాయక్” బ్రేక్ టైంలో ఏం చేస్తున్నాడో చూపించారు. పవన్ గన్ తో ఫైరింగ్ చేస్తూ మోత మోగిస్తున్న ఈ వీడియోతో మేకర్స్ మెగా ఫ్యాన్స్ కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే ఈ వీడియో వెనుక అసలు కారణం వేరే ఉన్నట్టుగా తెలుస్తోంది. “భీమ్లా నాయక్”…
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా మూవీకి ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ ఖరారు చేశారు. మలయాళచిత్రం ‘అయ్యప్పనుమ్ ఖోషియుమ్’ కు ఇది తెలుగు రీమేక్. అక్కడ అయ్యప్పన్ నాయర్ గా బిజూ మీనన్ నటిస్తే, కోషి కురియన్ పాత్రను పృధ్వీరాజ్ చేశాడు. ఇక్కడ అవే పాత్రలను పవన్ కళ్యాణ్, రానా చేస్తున్నారు. అక్కడ మాదిరి ఇద్దరి పాత్రల పేర్లను టైటిల్ కు ఉపయోగించకుండా కేవలం పవన్ కళ్యాణ్ పాత్ర పేరు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా చిత్రం నుండి తాజాగా టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్సె రిలీజ్ చేశారు. “భీమ్లా నాయక్” అనే టైటిల్ ను ప్రకటిస్తూ పవన్ లుక్ ను, వీడియోను విడుదల చేశారు. ఇక వీడియోలో పవర్ స్టార్ దుమ్మురేపాడు. ఇది దుమ్ము రేపడం ఖాయం. మరి సినిమాలో రానా ఎక్కడ ? అందరికీ ఇదే డౌట్ వస్తోంది. సినిమా మొదలైనప్పటి నుంచి దీనిని పవన్ మూవీగానే చూస్తున్నారు. ప్రమోషన్లు చేస్తున్నారు. రానా…
పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న చిత్రం “అయ్యప్పనుమ్ కోషియమ్” తెలుగు రీమేక్. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్సె, టైటిల్ ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తామని ప్రకటించడం మెగా అభిమానులను హుషారెత్తించింది. ముందుగా చెప్పినట్టుగానే ఈరోజు తాజాగా సినిమా పోస్టర్ తో పటు పవర్ ప్యాక్డ్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. అందులో పవన్ లుక్, కొత్తగా లుంగీ కట్టడం, విలన్లను చితక్కొట్టడం కన్పిస్తోంది. ఫైటింగ్ లో హీరో దుమ్మురేపడమే కాదు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మధ్య తాజాగా జరిగిన మీటింగ్ టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ మూవీస్ రూపొందాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు. నిన్నటితో (ఆగష్టు 9) “జులాయి” మూవీ విడుదలై 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ క్యాజువల్ గా కలుసుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు త్రివిక్రమ్…
టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో ఒక సినిమా రాబోతోంది. మహేష్, పవన్ కాంబినేషన్ లో వెండి తెరపై బొమ్మ పడితే ఎలా ఉంటుంది ? రికార్డులన్నీ బద్దలు అయినపోవాల్సిందే. కానీ ప్రస్తుతానికి అది కలే… ఎందుకంటే పవన్, మహేష్ కలిసి రాబోతోంది సినిమా కోసమే. కానీ మల్టీస్టారర్ కాదు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న “ఎస్ఎస్ఎంబి28” ప్రాజెక్ట్ కోసం. అది కూడా నిర్మాతగా… అంటే మహేష్ సినిమాకు పవన్…
పేదలను ఆదుకోవడంలో అలుపు లేక శ్రమిస్తున్నారు ‘మనం సైతం’ కాదంబరి కిరణ్. సాటివారికి సాయం చేయడంలో యోధుడై పోరాటం సాగిస్తున్నారు. ఈ సాయం కొన్నిసార్లు తన శక్తికి మించినా వెనకడగు వేయక అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. వేలాది మందికి ప్రత్యక్షంగా మరెన్నో రెట్ల పేదలకు పరోక్షంగా సాయం అందించిన కాదంబరి కిరణ్ తాజాగా ఓ చదువుల తల్లి ఉన్నత విద్య కోసం అండగా నిలబడ్డారు. Read also : వెండితెరపైకి ప్రజానాయకుడు ‘గుమ్మడి నర్సయ్య’ జీవిత చరిత్ర! తేజస్వి…
పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే బోలెడు క్రేజ్. ఇక రానా కూడా కలిస్తే? డబుల్ జోష్! అటువంటి ఫుల్ జోష్ లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మరో అప్ డేట్ ఉత్సాహాన్నిచ్చింది. పవన్, రానా మల్టీ స్టారర్ మలయాళ రీమేక్ లో మల్లూ బ్యూటీ నిత్యా మీనన్ నటించబోతోంది! సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ విషయాన్ని తమ అధికార సోషల్ మీడియా అకౌంట్లో అఫీషియల్ గా ప్రకటించింది. పవన్ పోలీస్ గా, రానా ఆర్మీ…