Iran-Israel: ఇరాన్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ దాడి.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్ర రూపం
- ఇరాన్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ దాడి
- పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. గత శనివారం ప్రారంభమైన యుద్ధం.. క్రమక్రమంగా తీవ్రస్థాయిలోకి వెళ్లిపోయింది. టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దీనికి ప్రతీకారంగా టెహ్రాన్, బీరూట్‌లపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసి పేల్చేయగా.. తాజాగా ఇరాన్ ఎయిర్‌పోర్టును కూడా పేల్చేసింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Dera Baba: జర్నలిస్ట్ హత్య కేసులో డేరా బాబాకు ఊరట.. నిర్దోషిగా విడుదల
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
గత రాత్రి జెరూషలేం సహా పలు నగరాల్లో సైరన్లు మోగగా లక్షలాది మంది బంకర్లలోకి వెళ్లిపోయి తలదాచుకున్నారు. అనంతరం ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు.. ఇరాన్ క్షిపణులను అడ్డుకున్నాయి. ఇక ప్రతీకారంగా అర్ధరాత్రి టెహ్రాన్, బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. బీరూట్‌లో హిజ్బుల్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ‘‘సరెండర్’’, నాయకత్వ మార్పు అంశాలను ఇరాన్ అధికారులు తోసిపుచ్చారు. దేశ నాయకత్వ నిర్ణయాలు అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. ఇరాన్ సరెండర్ అవుతానే యుద్ధం ఆపుతామని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. అందుకు ఇరాన్ నిరాకరించింది.
గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేశాయి. ఈ ఘటనలో ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు హతమయ్యారు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ సహా అమెరికాకు మద్దతుగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. ప్రస్తుతం యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. పరిస్థితులు ఎక్కడ వరకు వెళ్తాయో చూడాలి.
ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరుకు మరో ఎయిర్‌పోర్ట్.. ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య
తాజావార్తలు
-
How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
-
Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!