Iran-US: ఈ రాత్రికి ఇరాన్‌పై అతి పెద్ద దాడి జరగబోతున్నట్లుగా ప్రచారం.. అంతర్జాతీయ కథనాలు
- మధ్యప్రాచ్యం యుద్ధం మరింత తీవ్రతరం
- ఈ రాత్రి ఇరాన్‌పై అమెరికా అతి పెద్ద దాడి చేస్తున్నట్లు ప్రచారం
- అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాబోయ్.. మధ్యప్రాచ్యం యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. నిన్నటి నుంచి యుద్ధం భీకరంగా జరుగుతోంది. టెల్ అవీవ్‌పై ఇరాన్ దాడి చేసిన తర్వాత.. టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లను.. ఎయిర్‌పోర్టును పేల్చేసింది.
తాజాగా మరింత భయాందోళనకరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రాత్రికి ఇరాన్‌పై అగ్ర రాజ్యం అమెరికా అతి పెద్ద బాంబు దాడి చేయబోతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. శనివారం రాత్రి ఇరాన్‌పై అతి పెద్ద బాంబు దాడి చేయబోతున్నట్లుగా అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరానియన్ క్షిపణి లాంచర్లు, క్షిపణులను నిర్మించే కర్మాగారాలను నాశనం చేయబోతున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక గందరగోళాన్ని సృష్టించడం కోసమే హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసిందని ఆరోపించారు.
Also Read
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ఇరాన్ సైన్యం తుడుచుకు పెట్టుకుపోయిందని… వారి నావికాదళం కూడా పోయిందని.. అలాగే వారి కమ్యూనికేషన్లు కూడా దెబ్బతిన్నట్లుగా ట్రంప్ తెలిపారు. నాయకులు కూడా పోయారని పేర్కొన్నారు. ఇరాన్ దగ్గర 32 నౌకలు ఉన్నాయని.. మొత్తం సముద్రపు అడుగు భాగంలో ఉన్నాయని తెలిపారు. ఇక ఇరాన్ బేషరతుగా లొంగిపోయింత వరకు చర్చలు జరపబోమని చెప్పారు. ఇక ఇజ్రాయెల్‌కు కొత్తగా 1251 మిలియన్ల ఆయుధాల అమ్మకానికి అమెరికా ఆమోదించింది.
తాజావార్తలు
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!