Dhurandhar 2 Trailer :‘ధురంధర్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. బాక్సాఫీస్ వద్ద మళ్ళీ వసూళ్ల సునామీ గ్యారంటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఏడాది బాక్సాఫీస్ వద్ద రూ. 1,350 కోట్లు కొల్లగొట్టి ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ధురంధర్ 2’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్, ట్రైలర్‌తోనే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. ఈ ట్రైలర్‌లో రణ్‌వీర్ సింగ్ ఊరమాస్ లుక్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ అభిమానులను అలరిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్‌లో ఉన్న ఎమోషన్‌కు మించి, ఈసారి రివెంజ్ డ్రామాను మరింత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. ఆదిత్య ధర్ టేకింగ్, విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండటం విశేషం. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.
Also Read : Vishwanath Sons: సూర్య ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ ట్రీట్!
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, అంతకంటే ముందే అంటే మార్చి 18న సాయంత్రం 5 గంటల నుంచే దేశవ్యాప్తంగా పెయిడ్ ప్రివ్యూస్ నిర్వహించబోతున్నారు. దాదాపు 4 గంటల నిడివి ఉన్న ఈ సినిమాను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ట్రైలర్ ఇంప్యాక్ట్ చూస్తుంటే, మొదటి రోజే అన్ని రికార్డులు బద్దలయ్యేలా ఉన్నాయి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!