Meenakshi Chaudhary: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో కలిసి గుంటూరుకారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఏ ముహూర్తాన ఈ సినిమా మొదలైందో కానీ, ఇప్పటివరకు ఆ సినిమా ఫినిష్ అయింది లేదు. పూజా కార్యక్రమాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్నో కారణాల ద్వారా సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”గుంటూరు కారం”.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పక్కా మాస్ అండ్ యాక్షన్ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నాడు..కాగా ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల,మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.. ఇక థమన్ సంగీతం…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు వేరే లెవెల్స్ లో ఉంటాయి. ఈ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి.జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.హ్యాట్రిక్ హిట్స్ తమ ఖాతాలో వేసుకున్న ఈ కాంబినేషన్ మరోసారి కలిసి పని చేయబోతుంది. ఇటీవలలే వీరి కాంబోలో త్వరలో ఒక సినిమా తెరకెక్కబోతుంది అంటూ మేకర్స్ అధికారికంగా…
Trivikram Comments on allu arjun National Award: 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల సందర్భంగా తెలుగు సినిమా పతాకం ఎగురుతోంది అని అంటూ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక స్పెషల్ నోట్ షేర్ చేశారు. ఇక ఈ సందర్భంగా ఆయన అల్లు అర్జున్ గురించి కీలకమైన కామెంట్లు చేశారు. ఆయన మాట్లాడుతూ జాతీయ అవార్డును కైవసం చేసుకుని, ఈ విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా తన స్థానాన్ని సంపాదించుకున్న అల్లు అర్జున్…
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. కుటుంబానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆయన జీవితం గురించి చెప్పాలంటే.. సినిమా, కుటుంబం అంతే. షూటింగ్ ఉంటే సెట్ లో ఉంటాడు.. లేదా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉంటాడు. ఇక ఈ వెకేషన్ వలనే గత కొన్నిరోజులుగా అభిమానులు ఫైర్ అవుతున్నారు.
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీ లీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చిన్న బాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తుంది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరీ నటిస్తున్నారు. ఈ చిత్రం ఏ ముహూర్తాన మొదలయ్యిందో అప్పటినుంచి ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంది.
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా హిట్స్ తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు అభిమానులు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Allu Arjun:ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుత సమాజంలో ఎంతలా ఇమిడిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా ఏఐ టెక్నాలజీతో ఫోటోలు, వీడియోస్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక ఈ మధ్యనే టీవీ యాంకర్స్ ను కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా సృష్టించి షాక్ ఇచ్చారు.