PS Vinod Out from Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క 28 వ చిత్రం, గుంటూరు కారం నిరంతర పుకార్లు, ఊహాగానాలతో ఎప్పటికప్పుడు వార్తల్లోకి వస్తూనే ఉంది. నిజానికి ఈ సినిమా నుంచి ఇప్పటికే పూజా హెగ్డే తప్పుకుంది. ఆ తర్వాత సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు అనేక పుకార్లు వచ్చాయి. ఇప్పుడు గుంటూరు కారం సినిమాటోగ్రాఫర్ పీ ఎస్ వినోద్ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి…
Gunasekhar indirect Comments on Rana Trivikram’s Hiranyakashyap: కొన్నాళ్ల క్రితం రానా హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశిప అనే ప్రాజెక్టు తెరకెక్కే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అటు రానాతో పాటు గుణశేఖర్ సైతం పలు సందర్భాల్లో ధ్రువీకరించారు కూడా. అయితే అనూహ్యంగా ఇప్పుడు రానా -త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ హిరణ్యకశిప అనే ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. అందరికీ సుపరిచితమైన అమరచిత్ర కథ అనే కామిక్స్…
Big Breaking: దగ్గుబాటి రానా డ్రీమ్ ప్రాజెక్ట్ హిరణ్యకశిప అన్న విషయం తెల్సిందే. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించాడు. అమర చిత్ర కథ కామిక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని చెప్పుకొచ్చారు.
Mahesh Babu is taking a break again from Guntur Kaaram: అతడు, మహేష్ ఖలేజా లాంటి సినిమాలు తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా చెప్పబడుతున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద చినబాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమాని ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో తెలియదు కానీ ఏదో ఒక కారణంతో సినిమా…
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం.ఈ సినిమా ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. గుంటూరు కారం సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాను జనవరిలోనే ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేశారు.కానీ అనేక కారణాల తో ఇప్పటికీ కూడా ఈ సినిమా షూటింగ్ సగం కూడా పూర్తి అవ్వలేదు.. మొదట ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ను తీసుకున్నారు.అలాగే…
త్రివిక్రమ్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పని లేదు. మాటల రచయిత గా తన కెరీర్ ను మొదలు పెట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు త్రివిక్రమ్. తన డైలాగ్స్ తెలుగులో పిచ్చ పాపులర్ అయ్యాయి. తన మాటలతో ప్రేక్షకులని మంత్రముగ్దుల్ని చేస్తారు త్రివిక్రమ్.దర్శకుడు కాకముందు ఎన్నో చిత్రాలకు రైటర్ గా పనిచేశారు త్రివిక్రమ్. ఆయన తెరకెక్కించిన ఖలేజా మరియు అజ్ఞాతవాసి సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి.…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ సినిమా ”గుంటూరు కారం “ఈ సినిమాను మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల కృష్ణ గారి బర్త్డే సందర్భంగా విడుదలయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ అదిరిపోయింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు .ఈ సినిమా ను ఈ ఏడాది జనవరిలో మొదలు పెట్టారు. ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న తరువాత కొన్ని…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. ఆ సినిమాలకు ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు.. బన్నీకి మంచి క్రేజ్ ను తీసుకొచ్చాయి.. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని తెలిసిందే.. ఇటీవల వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది.. అల్లుఅర్జున్ 22వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని…
AA22: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబో అంటే అభిమానులకు ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీ యాక్టింగ్, త్రివిక్రమ్ డైలాగ్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్. అందుకే వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఈ కాంబో మారోసారి రిపీట్ అవుతున్న విషయం తెల్సిందే.
Tollywood Movie Updates: రేపు అంటే జూలై 3న టాలీవుడ్లో మూడు ఇంట్రెస్టింగ్ సినిమాల నుంచి అప్డేట్స్ రానున్నాయి. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ సినిమా అనౌన్స్ మెంట్ రానుంది. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ కెరీర్ లో ‘జులాయి’ ఒక మంచి సినిమా. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో తరువాత మరో రెండు సినిమాలు చేసి మూడు సార్లూ హిట్ కొట్టారు. సన్నాఫ్ సత్యమూర్తి, ‘అల…