Trisha : అలాంటి పరిస్థితి నాకు రాకూడదు.. అందుకే పెళ్ళి వద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఒక్కసారి పడిపోతే తిరిగి పుంజుకోవడం చాలా కష్టం. కానీ నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది స్టార్ హీరోయిన్ త్రిష. కెరీర్ ఆరంభం నుండి తెలుగులో పెద్ద హిట్ లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ తమిళ ఇండస్ట్రీలో దాదాపు అందరు హీరోలతో జత కట్టింది. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికి ఇప్పుడు తిరిగి ఫామ్ లోకి వచ్చింది. సీనియర్ హీరోలందరికి బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే. త్రిష తోటి హీరోయిన్ లు అంత మంచిగా మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ త్రిష మాత్రం అలానే ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు తన పెళ్ళి పై స్పందించింది.
Also Read:Ajith : అజిత్‌కుమార్‌కు మరోసారి తప్పిన కారు ప్రమాదం..
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను.. వివాహ బంధం పై మీ అభిప్రాయం ఏమిటి? అని ప్రశ్నించగా.. ‘నిజం చెప్పాలంటే నాకు వివాహం పై నమ్మకం లేదు. నాకు పెళ్లి అయినా ఓకే, కాకపోయినా ఫర్వాలేదు’ అని ఆమె బదులిచ్చింది. అయితే ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో.. ‘పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదు అంటే నా దగ్గర సమాధానం లేదు. నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా చేసుకుంటాను. నన్ను పెళ్లి చేసుకోబోయే వారు జీవితాంతం నాకు తోడు ఉంటాడనే నమ్మకం కలగాలి. అప్పుడు చేసుకుంటాను. పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకొని చాలామంది అసంతృప్తితో జీవిస్తున్నారు. అలాంటి పరిస్థితి నాకు ఎదురు కాకూడదు’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో త్రిష మాటలు విని, అభిమానులు రెండు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ పాత విడియోలు ట్యాగ్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!