Trisha : సోషల్ మీడియా పై మండిపడ్డ త్రిష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు దశాబ్దాల కెరీర్ అయిపోయిన.. ఇంకా స్టార్ హీరోయిన్‌లుగా చక్రం తిప్పుతున్న అతికొద్ది మందిలో త్రిష ఒకరు. ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోలంతా ఆమెనే బెస్ట్ ఛాయస్‌గా ఫీలవుతున్నారు. ముఖ్యంగా ‘పొన్నియిన్ సెల్వన్’, ‘బీస్ట్’ వచ్చాక త్రిష రేంజ్ మారిపోయింది. ప్రజంట్ వరుస సినిమాలు లైన్ లో పెట్టగా ఇందులో చిరంజీవి ‘విశ్వంభర’, కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, మోహన్ లాల్ ‘రామ్’, సూర్య 45 వంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో మూడు దాదాపు పూర్తయిపోగా మిగిలినవి కూడా వేసవిలోగా ఫినిష్ అవుతాయట. అంతే కాదు త్వరలో ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ ప్యాన్ ఇండియా మూవీ చేయనుందట.. ఇలా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో తీరిక లేకుండా గడుపుతున్న ఈ అమ్మడు తాజాగా సోషల్ మీడియా పై మండిపడింది..
Also Read: Arya 2 : రీ రిలీజ్ మూవీస్‌ల్లో ఆల్‌టైమ్ రికార్డు సాధించిన ‘ఆర్య-2’..
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
కారణం ఏంటా అనుకుంటున్నారా.. తాజాగా త్రిష ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ మంచి హిట్ అందుకోగా, త్రిష క్యారెక్టర్ల మీద కామెంట్స్ వచ్చాయి. పెద్దగా ప్రాధాన్యం లేకుండా హీరో భార్య గా నటించడం ఏమిటంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.. దీంతో త్రిష.. ‘ కఠినమైన మనసు ఉన్నవాళ్లకు అసలు నిద్ర ఎలా పడుతుందో అర్థం కావడం లేదు. వాళ్ళ జీవితం ఎలా గడుస్తుందో కూడా తెలియట్లేదు. సోషల్ మీడియాలో కూర్చుని ఇతరుల గురించి అర్థం పర్థం లేని స్టఫ్‌ని పంచుకుంటేనే మీకు రోజు గడుస్తుందా..? ఇలాంటి పిరికివాళ్ళు ఉన్నందుకు జాలేస్తుంది. అయినా కూడా మీకు ఆ దేవుడి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ త్రిష గట్టిగా స్పందించింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Tags
- ‘Vishvambhara’
- ram
- thug life
- Trisha
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!