Yash: వైరల్ వీడియో.. ఇరగదీసిన యష్!
- టాక్సిక్ చేస్తున్న యష్
- టాక్సిక్ షూటింగ్‌కు బ్రేక్
- డ్యాన్స్ ఇరగదీసిన యష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కేజీయఫ్’ సినిమాను అంత ఈజీగా మరిచిపోలేం. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. ఫస్ట్ పార్ట్ పెంచేసిన అంచనాలతో సెకండ్ పార్ట్ ఏకంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసి సంచనలం సృష్టించింది. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్‌ను కంటిన్యూ చేసేలా ఆచితూచి అడుగులేస్తున్నాడు యష్. అందుకే కేజీయఫ్ 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని.. ‘టాక్సిక్’ అనే సినిమా చేస్తున్నాడు. భారీ స్కేల్‌లో కేవీఎన్ సంస్థ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: MS Dhoni: 19 ఏళ్ల రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.. ఒకే ఒక్కడు ఎంఎస్ ధోనీ!
Also Read
- Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజీలో ఉండగా.. ఊహించని వివాదంలో చిక్కుకుంది. రీసెంట్‌గా బెంగళూరు సమీపంలోని పీణ్య-జలహళ్లి దగ్గరలో సెట్ నిర్మాణ కోసం అక్రమంగా వేలాది చెట్లు నరికేశారనే ఆరోపణలొచ్చాయి. ఈ విషయంపై కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంటో టాక్సిక్ షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే.. యష్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మామూలుగా అయితే బయట చాలా కూల్‌గా కనిపిస్తాడు యష్. కానీ ఓ బర్త్ డే పార్టిలో మాత్రం డ్యాన్స్ ఇరగదీశాడు. తాజాగా బర్త్ డే పార్టీకి హాజరైన యష్ తనదైన స్టెప్పలతో హోరెత్తించారు. స్టార్ హీరో శివరాజ్‌కుమార్ హిట్ సాంగ్‌కు డ్యాన్స్ చేసి వావ్ అనిపించాడు. ఇది పాత వీడియోనా? లేక లేటెస్ట్ వీడియోనా? అనే క్లారిటీ లేదు కానీ.. యశ్ డ్యాన్స్ చేసిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతోంది.
తాజావార్తలు
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?