Home
Tomato Price
Tomato Price News
-
Tomato: టమాటా ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు…
Tomato: దేశంలో టమాటా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో టమాటా రేటు రూ.250కి చేరింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో టమాటా ధరలు విపరీతంగా ఉన్నాయి. మెట్రో నగరాల్లో అయితే కిలో టమాటా రూ. 150-200 మధ్య పలుకుతోంది. ఈ నేపథ్యంలో టమాటా ధరలకు కళ్లెం వేయాలని కేంద్రం భావిస్తోంది. వినియోగదారుడికి అందుబాటు ధరలో టమాటాను అందించేందుకు సిద్ధమవుతోంది. -
Tomato Price: దేశంలో భారీ వర్షాలు… డబుల్ సెంచరీ దిశగా టమాటా ధరలు
Tomato Price: దేశమంతటా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో టమాటా, ఇతర కూరగాయల ధరలకు ఊరట లభించదన్న స్పష్టమైన సంకేతాలు అందాయి. దీంతో పాటు టమాటా ధర మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. -
Tomato Memes: నీకేమయ్యో టమాటా తింటున్నావ్.. నువ్వు రిచ్ కిడ్ వి
Tomato Memes: దేశంలో మే-జూన్ నెలలో వాతావరణం పరిస్థితుల కారణంగా ఈసారి టమాటా పంట తీవ్రంగా నష్టపోయింది. దీంతో మార్కెట్లో టమాటాకు విపరీతమైన డిమాండ్‌కు, వెనుక నుంచి వచ్చే కొరతకు మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది. ఇది టమాటా ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. -
McDonald’s: మెక్ డొనాల్డ్స్‌కి టమాటా దెబ్బ.. బర్గర్లలో బంద్..
McDonald's: వర్షాభావ పరిస్థితులు, హీట్ వేవ్ కారణాల వల్ల దేశంలో టమాటా పంట దెబ్బతింది. వెరసి దేశవ్యాప్తంగా టమాటా రేట్లు భగ్గుమంటున్నాయి. -
Tomato Price: టమాటాకు రికార్డ్ ధర.. కిలోకి రూ. 250
Tomato Price: దేశవ్యాప్తంగా టమాటా ధర కన్నీరు పెట్టిస్తోంది. ఇప్పటికే టమాటా ధర సెంచరీ దాటేసింది. ఇప్పుడు ఏకంగా కిలో టమాటా ధర డబుల్ సెంచరీని దాటేసింది. -
Tomatoes stolen: కర్ణాటకలో టమాటాల దొంగతనం.. కేసు నమోదు..
Tomato stolen: ఎప్పుడూ లేని విధంగా టమాటా రేట్లు పైపైకి వెళ్తున్నాయి. రాకెట్ వేగంతో టమాటా ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కిలో టమాటా ధర సెంచరీని దాటింది. చాలా ప్రాంతాల్లో కిలో ధర రూ. 150కి పైగానే పలుకుతోంది. దీంతో సామాన్యుడు టమాటా కొనలేని పరిస్థితి ఉంది. -
Tomato price: కిలో టమాటా రూ.155.. కోల్‌కతాలో అత్యధికం..
Tomato price: టమాటా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే కిలో టామాటా ధర సెంచరీని దాటింది. ఇప్పుడు సరికొత్త రికార్డును సృష్టించింది. ఏకంగా కిలో టమాటా రూ. 155కు చేరుకుంది. -
Tomatoes: టమాటాలను తక్కువ ధరకు విక్రయించేందుకు తమిళనాడు సర్కారు అడుగులు
దేశంలో టమాటా ధరల పెరుగుదలలో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. ధరల పెరుగుదల కారణంగా సామాన్యుల వంట గదికి టమాటా దూరం అయింది. దేశంలోని పలు నగరాల్లో టమాట కిలో రూ.100 నుంచి 120 వరకు విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. -
Tomato Price : ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలు
breaking news, latest news, telugu news, big news, tomato price, -
Ginger – Tomato Price: అల్లం ధర ఆకాశాన్నంటుతుంది.. టమాట టెక్ చూపిస్తోంది
Ginger - Tomato Price: ఉత్తర భారతంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల టమాటా పంట దెబ్బతినగా, మరోవైపు అల్లం రైతులు మాత్రం పంటను నిలిపివేసి గత ఏడాది నష్టాలను పూడ్చుకునేందుకు ధరలు పెంచుతున్నారు.
తాజావార్తలు
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
-
Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
-
Golconda : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం… టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!