Tomato Memes: నీకేమయ్యో టమాటా తింటున్నావ్.. నువ్వు రిచ్ కిడ్ వి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomato Memes: దేశంలో మే-జూన్ నెలలో వాతావరణం పరిస్థితుల కారణంగా ఈసారి టమాటా పంట తీవ్రంగా నష్టపోయింది. దీంతో మార్కెట్లో టమాటాకు విపరీతమైన డిమాండ్‌కు, వెనుక నుంచి వచ్చే కొరతకు మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది. ఇది టమాటా ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. దేశంలో చాలా చోట్ల, టమాటాలు వాటి సాధారణ ధర కంటే 5 రెట్లు ఎక్కువ అమ్ముడవుతున్నాయి. దీని కారణంగా మెక్‌డొనాల్డ్స్ వంటి బహుళజాతి ఆహార సంస్థలు కూడా కష్టాల్లో కూరుకుపోయాయి. సాధారణ ప్రజల ప్లేట్ నుండి టమాటాలు అదృశ్యమయ్యాయి. వేగంగా పెరుగుతున్న టమాటా ధరలపై సోషల్ మీడియాలో బోలెడన్ని జోకులు వేస్తున్నారు, వీటిని చూస్తే నవ్వు ఆపుకోలేరు.
Also Read
- 200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
- 200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
- Cyclone Akvan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..! అత్యంత భారీ వర్షాలు..
- Astrology: నవంబర్ 18 బుధవారం దినఫలాలు.. ఈ రాశులవారు ఈ పూజ మాత్రం మరవొద్దు..!
వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో టమోటా ధరలు ప్రతి సంవత్సరం జూన్-జూలై, అక్టోబర్-నవంబర్ సీజన్లలో పెరుగుతాయి. జూన్-జూలైలో కురిసిన వర్షాలకు టమాటా మొక్కలు దెబ్బతినడమే దీనికి కారణం. తాజా పంట అక్టోబర్-నవంబర్‌లో విత్తుతారు. ఏటా వర్షాకాలం వచ్చిందంటే.. కొత్త పంట రావడంతో ఆగస్టు 4 నుంచి టమాట ధరలు తగ్గుముఖం పట్టినా ఈసారి మాత్రం టమాటా కాస్త ధర పెరిగింది. ఈ కారణంగా 2023 సంవత్సరం ప్రారంభంలో ఢిల్లీలో కిలో రూ. 22కి విక్రయించబడిన టమాటా ఇప్పుడు కిలో రూ.160 నుండి రూ.190 వరకు విక్రయిస్తున్నారు. టమాటా ధర పెంపు ప్రభావం ఎంతగా మారిందంటే ఇప్పుడు దానికి సంబంధించి నేరాలు కూడా జరుగుతున్నాయి. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఓ మహిళా రైతు పొలంలో సుమారు రూ.2.5 లక్షల విలువైన 60 బస్తాల టమోటాలు చోరీకి గురయ్యాయి. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Pubg Love Story: నేను పాకిస్తాన్ వెళ్లనంటున్న పబ్జీ ప్రియురాలు.. ఏం చేశారంటే?
పెరుగుతున్న టమాటా ధరల ప్రభావం సోషల్ మీడియాలో కూడా కనిపిస్తోంది. టమాటాలకు సంబంధించి సోషల్ మీడియాలో మిమ్స్ విపరీతంగా షేర్ అవుతున్నాయి. వీటిలో టమాటా ధరలను పెట్రోల్, బంగారం తదితరాలతో పోల్చి చూస్తున్నారు. అలాగే, కూరగాయల అమ్మకందారులు టమాటాల కోసం రుణ అధికారులతో టైఅప్ చేయాలని, తద్వారా టమాటాలు ఈఎంఐపై విక్రయించవచ్చని చెబుతున్నారు.
టమాటా మీమ్స్ ఎలా షేర్ అవుతున్నాయో చూద్దాం
Tomato V's Onion. 😂😂 pic.twitter.com/VDocVwGx4Q
— Srilatha (@Srilath62826350) July 7, 2023
Tomato during last appraisal meeting!!!#TomatoPrice #McDonalds #Jobs pic.twitter.com/Vf3aJlgQAv
— MemeOverlord (@MemeOverlord_kk) July 7, 2023
The Story of a Tomato- Rags to Riches 😂😂 pic.twitter.com/2LGxW5tHkD
— Janki (@jaankiii_) July 7, 2023
Tomato Meme 🤡 pic.twitter.com/1E4RVUhTzN
— Prof cheems ॐ (@Prof_Cheems) July 5, 2023
Feeling Rich…
Eating Tomatoes 🤣🤣 #TomatoPrice #lunch #Tomatoes #TomatoPriceHike pic.twitter.com/78QwAtYfNA
— Shashank Pandey (@being_shasha) July 7, 2023
Seems like #Tomato and #petrol, both are in a race to break each other records.
Less see, by this year end who breaks whose records.
Meanwhile ,you can still continue believing that this govt. is keeping the inflation in control !!!
Perfect meme to depict current scenario!!!! pic.twitter.com/QRt363nYN6
— Akul اکول ಅಕುಲ್ ਅਕੁਲ (@akul_jaiswal) November 23, 2021
తాజావార్తలు
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
Russia Plane Crash: రష్యాలో ఘోర విషాదం.. గాల్లోనే అదుపుతప్పిన An-12 విమానం.. 19 మంది బలి
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
-
MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!
-
Cyclone Akvan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..! అత్యంత భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!