ప్రస్తుతం టమాటా పంటను ఊజీ ఈగ తీవ్రంగా నష్ట పరుస్తోంది. ఊజీ ఈగ కారణంగా కోతకొచ్చిన పంట ఒక్కసారిగా దెబ్బతింటోంది. ఈ ఈగ వాలడంతో టమాటా కాయలు మొత్తం రంధ్రాలు పడుతున్నాయి. ఊజీ ఈగలు పచ్చి, దోర, పండు టమాటాలపై వాలి.. ఎక్కువగా రంధ్రాలు చేస్తున్నాయి. దీంతో కాయలు మెత్తబడి రంధ్రాల గుండా నీరు కారడం, నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది. Also Read: WTC Final 2025: ఐపీఎల్‌కే ప్రాధాన్యమా?.. హేజిల్‌వుడ్‌పై జాన్సన్ ఫైర్! ఇప్పటికే టమాటా…
Health Tip: నేటి హడావిడి, బిజీ జీవనశైలి కారణంగా చాలా మంది వంటకు తక్కువ సమయం కేటాయించగలుగుతున్నారు. ముఖ్యంగా, వర్కింగ్ కపుల్స్ వారాంతాల్లో కూరగాయలను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తూ ఉంటారు. రిఫ్రిజిరేటర్‌లో ఆహార పదార్థాలను ఉంచడం వాటి తాజాదనాన్ని కాపాడుతుందని చాలామందికి నమ్మకం. అయితే, అన్ని కూరగాయలు ఫ్రిజ్‌లో నిల్వ చేయడానికి అనుకూలంగా ఉండవు. కొన్ని కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి త్వరగా పాడవడం, రుచి మారిపోవడం, పోషకాలు తగ్గిపోవడం…
టమోటా రైతును కదిలిస్తే కన్నీళ్లు కదలుతున్నాయి.. మూడు నెలలపాటు శ్రమిస్తే వారికి నష్టాలే మిగిలాయి. ఆరుగాలం కష్టపడిన టమాటా రైతులు మద్దతు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాడు. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలులేక కొందరు తోటలోనే వదిలేస్తుంటే.. కూలీలను పెట్టించి కోయించినా గిట్టుబాటు ధర రావటంలేదని మరికొంత మంది రైతులు వాపోతున్నారు.
టమోటా ధర భారీగా పతనం అయ్యింది.. దీంతో.. రైతుల్లో ఆందోళన మొదలైంది.. బహిరంగ మార్కెట్ ప్రస్తుతం కిలో 20 నుంచి 30 రూపాయల వరకు పలుకుతుండగా.. ఒకేసారి భారీగా పతనమైంది.. టమోటా మార్కెట్‌కు పెట్టింది పేరైన కర్నూలు జిల్లాలోని పత్తికొండ టమోటా మార్కెట్‌లో ఈ రోజు కిలో టమోటా ధర ఒక్క రూపాయికి పడిపోయింది..
కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో రోజురోజుకీ టమోటా ధర పెరుగుతోంది.. కిలో టమోటా రూ. 40 నుంచి 50 రూపాయలు పలుకుతుంది.. జత బాక్స్ 2000 నుండి 2500 పలుకుతుండడంతో మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని రైతుల ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు.. ఇక, టమోటా ధర మంచి ధర పలుకుటుండడంతో అప్పుల బారి నుండి బయట పడుతున్నామని టమోటా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Tomato Price Today in Hyderabad: పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలీచాలని జీతాలతో జీవనం ఎలా సాగించాలో తెలియక చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో నిత్యవసర వస్తువులకు పోటీగా కూరయాగాయలు కూడా వచ్చి చేరాయి. గత కొన్ని నెలలుగా కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు. కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన టమాట ధరలు.. మళ్లీ పెరిగాయి. కొన్ని రోజుల క్రితం టామాటా ధరలు…
Tomato Price: ఒకప్పుడు కిలో రూ.300 వరకు పలికిన టమాటా ధరలు ఇప్పుడు మామూలుగా మారాయి. దేశంలో సామాన్యులకు కిలో రూ.30 నుంచి రూ.40కి టమాటా లభిస్తుండడంతో రైతుల టెన్షన్ పెరిగింది.
1KG Tomato Price Was RS 10 in Kurnool on Friday: రెండు నెలలుగా టమాటా ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. గత నెలలో కిలో టమాటా ధర రూ. 200 నుంచి 240 వరకు పలికి ఆల్టైం రికార్డు క్రియేట్ చేసింది. అయితే పెరిగిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. వందల ఎకరాల్లో సాగు చేసిన పంట ఒకేసారి చేతికి రావడంతో ధరలు దిగొచ్చాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో…
మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్ జిల్లాలో టమాటాలను ఎత్తుకెళ్లిన ఉదంతం తెరపైకి వచ్చింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు టమోటాలతో ఉన్న వాహనంలోని డ్రైవర్‌ను కొట్టి తీసుకెళ్లారు.