Tomato-Uji: ఊజీ ఈగ దెబ్బ.. టమోటాను పడేస్తున్న రైతులు!
- టమాటా పంటను నష్టపరుస్తోన్న ఊజీ ఈగ
- టమాటాలపై వాలి రంధ్రాలు చేస్తున్న ఊజీ ఈగ
- ఏడోమైలు మార్కెట్ సమీపంలో టమోటాను పడేస్తున్న రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టమాటా పంటను ఊజీ ఈగ తీవ్రంగా నష్ట పరుస్తోంది. ఊజీ ఈగ కారణంగా కోతకొచ్చిన పంట ఒక్కసారిగా దెబ్బతింటోంది. ఈ ఈగ వాలడంతో టమాటా కాయలు మొత్తం రంధ్రాలు పడుతున్నాయి. ఊజీ ఈగలు పచ్చి, దోర, పండు టమాటాలపై వాలి.. ఎక్కువగా రంధ్రాలు చేస్తున్నాయి. దీంతో కాయలు మెత్తబడి రంధ్రాల గుండా నీరు కారడం, నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది.
Also Read: WTC Final 2025: ఐపీఎల్‌కే ప్రాధాన్యమా?.. హేజిల్‌వుడ్‌పై జాన్సన్ ఫైర్!
Also Read
- TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఇప్పటికే టమాటా పంటకు ధరలు గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇది చాలదన్నట్టు ఊజీ ఈగ వల్ల కాయ నాణ్యత పూర్తిగా పడిపోయింది. దీంతో మార్కెట్లో కొనే వారే ఉండటం లేదు. ఈ సీజన్‌లో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా టమాటా సాగు చేసిన రైతులకు ఆశించిన దిగుబడే వచ్చింది. అయితే నాణ్యత లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరో మార్గం లేక రైతులు గ్రేడింగ్ చేసి నాణ్యమైన పంటను విక్రయింస్తున్నారు. నాణ్యత లేని టమాటాను రోడ్ల పక్కన పడేస్తున్నారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఏడోమైలు మార్కెట్ సమీపంలో టమాటాను రైతులు పారబోశారు. చాలా ప్రాంతాల్లో ఊజీ ఈగ దెబ్బతో టమోటాలను రైతులు పారబోస్తున్నారు.
- Tags
- ap
- tomato
- Tomato Uji
- Uji
- Uji Disease
తాజావార్తలు
-
TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
-
Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
-
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!