క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌లకు ఆడియెన్స్ ఎప్పుడూ మొగ్గు చూపుతూనే ఉంటారు. అలాంటి ఓ ఇంటెన్స్ జానర్ మూవీతో వరుణ్ సందేశ్ రాబోతున్నారు. వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వం లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్”. ఈ చిత్రంతో మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయం కానున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే సీట్…
సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇస్తూ స్పెషల్ జీవో జారీ చేసింది. అలాగే తెల్లవారు జామున ఉదయం 1:00, 4:00 గంటలకు బెన్ఫిట్ షోస్ వేసేలా పర్మిషన్స్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఇప్పడు తెలంగాణలో ఈ మూడు సినిమాలకు బెన్ఫిట్ షోస్, టికెట్ ధరలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే సందిగ్దత నెలకొంది. Also Read…
టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాల రీ- రిలీజ్ పర్వం కొనసాగుతూనే ఉంది. హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి సూపర్ హిట్ చిత్రాలను 4k లో అప్ గ్రేడ్ చేసి విడుదల చేస్తూ సెలెబ్రేషన్స్ చేసే సంప్రదాయం పోకిరితో మొదలై అలా సాగుతూ ఉంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలను మరోసారి థియేటర్స్‌లో చూసి ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. తాజాగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా ‘నరసింహా’ రీ రిలీజ్ కానుందని…
రాజమౌళి చెప్పినట్టే సుకుమార్ మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో పుష్ప 2తో ప్రూవ్ అయింది. అంతేకాదు ఏకంగా రాజమౌళి రికార్డ్‌ను బ్రేక్ చేసేశాడు సుకుమార్. 2017లో రూ. 1800 కోట్లు వసూలు చేసిన బాహుబలి 2 ఆ రికార్డ్‌ను దాదాపు 8 ఏళ్లు హోల్డ్ చేయగలిగింది. పైనల్గా ఇప్పుడు ఆ రికార్డ్‌ను పుష్ప2 బ్రేక్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ వసూలు రాబట్టిన సినిమాగా టాప్ 2లో నిలిచింది. టాప్ ప్లేస్‌లో అమీర్ ఖాన్…
టాలీవుడ్ లో మాలీవుడ్ ముద్దుగుమ్మలు, తమిళ పొన్నుల హవాతో పాటు కన్నడ సోయగాల జోరు టాలీవుడ్ లో పెరిగింది. ఈ మధ్య కాలంలో శాండిల్ వుడ్ భామలకు లక్కీ ఇండస్ట్రీగా మారిపోయింది. రష్మిక నుండి రుక్మిణీ వసంత్ వరకు ఎంతో మంది తమ టాలెంట్ ఫ్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మరో కన్నడ కస్తూరీ ఎంట్రీకి రెడీ అవుతోంది. టాలీవుడ్ రేంజ్ పాన్ ఇండియన్ లెవల్లోకి ఛేంజ్ కావడంతో శాండిల్ వుడ్ భామలు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. కన్నడ…
Allu Arjun: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు మరోమారు పెద్ద షాక్ తగిలింది. తాజాగా రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులను జారీ చేశారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీ తేజను పరామర్శించడానికి వెళ్ళడానికి అల్లు అర్జున్ వెళ్తునందుకు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ హాస్పిటల్ దగ్గరకు రావద్దని, ఎవరూ వచ్చేందుకు అనుమతి ఇవ్వడంలేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల ప్రకారం, హాస్పిటల్‌కు వెళ్ళడం అనుమతించడంలో పెద్ద సమస్య ఉండటం వల్ల,…
ఇప్పుడు తెలుగులో పైసా వసూల్ మూవీలన్నీ కమర్శియల్ యాంగిల్లోనే ఎక్స్ పోజ్ అవుతున్నాయి.చివరకు క్లాసీ సినిమాలు చేసుకునే నాని లాంటి హీరోలు కూడా తమ రేంజ్ పెంచుకోవడానికి దసరా,సరిపోదా శనివారం సినిమాలను కమర్షియల్ గా తీర్చిదిద్ది ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తాజాగా హిట్ 3 పోస్టర్ తో ఇక ముందు కూడా అలాగే వస్తానని చెప్పకనే చెప్పేశాడు. నిజానికి బి,సి సెంటర్స్ మూమెంట్ పట్టేది కమర్శియల్ పిక్చర్సే .కలెక్షన్ రికార్డ్ లన్నీ కమర్శియల్ చిత్రాలతోనే సాధ్యం అవుతున్నాయి.ఒకవేల…
Udayabhanu : తెలుగు ఇండస్ట్రీలో స్టార్ యాంకర్లు అంటే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది సుమ. తన తర్వాత ఝాన్సీ, అనసూయ, శ్రీముఖి పేర్లు వినిపిస్తాయి. సుమ ఇప్పటికి స్టార్ యాంకర్ గా కొనసాగుతూనే ఉంది.
ఇండియన్ సినిమాలు ప్యాన్ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి కలెక్షన్స్ రాబడుతున్నాయో ఓవర్సీస్ లో కూడా అంతే స్థాయిలో ఒక్కోసారి అంతకు మించి ఎక్కువ కలెక్షన్స్ రాబడుతున్నాయి. 2024 లో ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్ చూస్తే 1) కల్కి2898AD : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్స్ రాబట్టింది.…
రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది భాగ్యశ్రీ భోర్సే. బాలీవుడ్ లో మెరిసి, టాలీవుడ్ ఇంట అడుగుపెట్టిన ఈ నయా అందం బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులు కొల్లగొడుతోంది. తోలి సినిమా డిజాస్టర్ అయినా కూడా ఈ అమ్మడికి అవకాశాలకు కొదవలేదనే చెప్పాలి. మిస్టర్ బచ్చన్ తో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే బాలీవుడ్ నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి యూత్ గుండెల్లో వీణలు మోయించింది. ఆమెకు…