2024 వెళ్లిపోయి 2025లోకి అడుగుపెట్టడానికి ఇంకో రోజు మాత్రమే వుంది. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగానే సక్సెస్ పర్సెంటేజ్ 10 శాతమే. అయితే ఈ పది శాతంలో ఎక్కువ పర్సెంటేజ్ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన మూవీస్‌దే. ఇది వినడానికి ఆశ్యర్యంగా వున్నా గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఓ అరడజను సినిమాలు బాక్సాఫీస్‌ను కొల్లగొట్టాయి. చాలాకాలంగా సినిమా కథలు మల్టీప్లెక్సుల చుట్టూ తిరుగుతున్నాయి. పబ్ కల్చర్‌తో హోరెత్తిస్తాయి. అయితే ఈఏడాది తెలుగు సినిమాలు కథలు పల్లెటూరి బాట పట్టాయి. సిటీ…
Puspa 2 Collections: “పుష్ప-2 ది రూల్” సినిమా బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తోంది. కాకపోతే, ఈ సినిమా నాలుగో సోమవారం వసూళ్లు భారీగా తగ్గాయి. ఈ సినిమా 26వ రోజు వసూళ్లు చూస్తే ఇప్పటి వరకు వసూళ్లలో తక్కువగా ఉన్నాయి. అయితే, కొత్త సంవత్సరంలో మళ్లీ వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే, ‘పుష్ప 2’ 25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1750 కోట్ల రూపాయలను క్రాస్ చేసిందని మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ ను…
ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలం అయినా ‘డీజే టిల్లు’ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు సిద్ధూ జొన్నలగడ్డ. దానికి సీక్వెల్ గా వచ్చిన ‘డీజే టిల్లు -2′ తో ఆ సక్సెస్ ను కంటిన్యూ చేసి సూపర్ హిట్ సినిమాల హీరో అని అనిపించుకున్నాడు. ప్రస్తుతం కోహినూర్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే సినిమాతో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి వారు నిర్మించే ‘తెలుసు కదా’ అనే సినిమాలోను నటిస్తున్నాడు ఈ కుర్ర…
సూర్యదేవర నాగవంశీ తాను నిర్మించే సినిమాల ప్రమోషన్స్ లో మాట్లాడే మాటలకు చాలా క్రేజ్ ఉంటుంది. గుంటూరు కారం, దేవర రిలీజ్ టైమ్ లో నాగవంశీ స్పీచ్ లు బాగా వైరల్ అయ్యాయి. సెటైరికల్ గా మాట్లాడడం నాగవంశీ స్టైల్. తాజాగా ఓ బాలీవుడ్ మీడియా సంస్థ జరిపిన రౌండ్ టేబుల్లో సౌత్, నార్త్ కు చెందిన ప్రముఖ నిర్మాతలు, నటులు పాల్గొన్నారు. ఈ సామవేశంలో బాలీవుడ్ నిర్మాతకు తన సెటైర్స్ తో కౌంటర్లు వేస్తూ సౌండ్…
Pawan Kalyan: ఎంత పెద్ద స్థాయిలో ఉన్న ఒదిగి ఉండే తత్వం కొంత మందికే ఉంటుంది. అలాంటి వ్యక్తుల లిస్ట్ లో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు పవన్ కళ్యాణ్. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందినా, తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కూడా ఎక్కడా అతనికి గర్వం తలకెక్కలేదని స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, బయటివారు కూడా ప్రశంసిస్తారు. టాలీవుడ్లో పవర్ స్టార్‌గా స్టార్…
టాలీవుడ్లోకి లక్ పరీక్షించుకునేందుకు ఎంట్రీ ఇస్తోంది మరో కేరళ కుట్టీ. ఫస్ట్ మూవీతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి ఒక్క మూవీతో ఓవర్ నైట్ క్రష్ హీరోయిన్గా ఛేంజయ్యింది మాళవిక మనోజ్. ఫస్ట్ మూవీ ప్రకాశన్ పరాకట్టేతోనే యూత్‌ను ఎట్రాక్ట్ చేసింది. పేరుకు కేరళ కుట్టీ అయినప్పటికీ. తమిళ్ సినిమాలతోనే క్రేజ్ సంపాదించుకుంది. జో మూవీలో ఆమె యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్ కుర్రకారు ఫ్లాట్. రియో రాజ్, మాళవిక మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఈ సినిమాతో…
టాలీవుడ్‌కి నాలుగు స్థంభాలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్. వీరి కాంబినేషన్ సెట్ అయితే చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తునే ఉన్నారు. కానీ ఈ కాంబినేషన్స్ మాత్రం సెట్ కాలేదు. ఒకప్పుడు ఫ్యాన్స్ వార్, హీరోల మధ్య పోటీ, స్టార్ ఇమేజ్వంటి కారణంగా మల్టీ స్టారర్ సినిమాలు చేయడం సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ పెరిగింది. స్టార్ హీరోలు కూడా మల్టీస్టారర్ చేయడానికి…
Bhagya Shri Borse : భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ బ్యూటీ ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
జాతీయ ఉత్తమ నటి నిత్యామీనన్ తెలుగులో ఎందుకు సినిమాలు చేయట్లేదు, ఛాన్సులు రావట్లేదా, కథలు నచ్చట్లేదా, ఈ ఏడాది టాలీవుడ్ మాత్రమే కాదు, తమిళంలోనూ ఎందుకు పలకరించలేదో అమ్మడికే తెలియాలి. జాతీయ ఉత్తమ నటి నిత్యామీనన్ టాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై కనిపించి రెండేళ్లు అయింది. టూ ఇయర్స్ బ్యాక్ పవరే స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లానాయక్ లో మెస్మరైజ్ చేసి, లాస్ట్ ఇయర్ కుమారి శ్రీమతి ఓటీటీతో సరిపెట్టేసింది. Also Read : DREAMCATCHER :…