Sharwanand: ‘బైకర్’ కోసం శర్వానంద్ ట్రాన్స్‌ఫర్మేషన్ చూస్తే పిచ్చెక్కాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలాకాలం తర్వాత వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో హిట్ అందుకున్నాడు శర్వానంద్. ఇప్పుడు శర్వానంద్ నటించిన ‘బైకర్’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఒకప్పుడు ‘అఖండ’ దెబ్బకు వాయిదా పడిన ఈ సినిమా, ఏప్రిల్ మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇండియాలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి మోటోక్రాస్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కోసం, మునుపెన్నడూ లేని విధంగా ఫిజికల్ మేక్ ఓవర్ అయ్యాడు శర్వానంద్. ఈ సినిమా కోసం శర్వా పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు.
Also Read : Monalisa: మాది లవ్ జిహాద్ కాదు..ప్రతి మతాన్ని సమానంగానే భావిస్తా!
Also Read
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
తాజాగా విడుదలైన ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో, అలాగే ఫోటోలు చూస్తే.. శర్వా ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మార్చేసుకున్నట్టు అర్థమవుతుంది. లుక్ కోసం మాత్రమే కాకుండా, ఒక ప్రొఫెషనల్ రేసర్ బాడీ ఎలా ఉండాలో దానికి తగ్గట్టు అత్యంత క్రమశిక్షణతో కూడిన శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. రేసింగ్ ట్రాక్ మీద హై-టార్క్ బైక్‌లను నియంత్రించడానికి అవసరమైన శారీరక దృఢత్వం కోసం, ఆయన ఎన్నో పవర్ డ్రిల్స్, కోర్ స్టెబిలైజేషన్ వంటి కఠినమైన వర్కౌట్స్ చేశారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!